కింద ఏమి వేసుకోకుండా ఇన్నర్ తో విరహవేదనతో రెచ్చిపోతున్న తేజస్వి మదివాడ..రెడీగా ఉందంటూ కామెంట్స్..

- Advertisement -

బోల్డ్ బ్యూటీ తేజస్వి మదివాడ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. బోల్డ్ టెంప్టింగ్ పోజులతో ఫొటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. గ్యాప్ లేకుండా వరుస ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. తాజాగా మరో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

అమ్మడు పోజులు టెంప్టింగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. హాట్ యాంగిల్ లో ఫోటో దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు తేజస్వి మాదివాడ. టాప్ ఒంటిపై నుండి జారిపోతుండగా కుర్రాళ్ళ గుండెలు గుల్లవుతున్నాయి. తేజస్వి బోల్డ్ ఫోజ్ వైరల్ అవుతుంది…

తేజస్వి మాదివాడ ఇటీవల బీబీ జోడీ షోలో సందడి చేశారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి ఈ డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు. అఖిల్ సార్థక్-తేజస్వి జంటగా తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయారు. సూర్య-ఫైమా జోడీ టైటిల్ గెలిచి రూ. 25 లక్షలు సొంతం చేసుకున్నారు..

- Advertisement -

తేజస్వి నటించిన చివరి చిత్రం కమిట్మెంట్.2021లో విడుదలైన కమిట్మెంట్ మూవీకి హైప్ తెచ్చేందుకు తేజస్వి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అడల్ట్ మూవీస్ లో నటిస్తే తప్పేంటి అన్న తేజస్వి మాదివాడ… ఆఫర్స్ వస్తున్నప్పుడు కూడా ఐస్ క్రీం లాంటి అడల్ట్ కంటెంట్ మూవీ చేశాను అన్నారు. ఇంత చేసినా కమిట్మెంట్ మూవీని ఆడియన్స్ పట్టించుకోలేదు.. దాంతో కేవలం సోషల్ మీడియకు మాత్రమే పరిమితం అయ్యారు..

బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న తేజస్వి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు. హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు..

హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వికి అవకాశం దక్కింది. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు. ఆమె తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది. కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసి రాలేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు… ఇక తాజాగా కింద ఏమి వేసుకోకుండా ఇన్నర్ తో విరహవేదనతో రెచ్చిపోతున్న ఫోటోను షేర్ చేసింది.. అవి కాస్త ట్రెండ్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here