నరేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. అందుకే పవిత్ర టెంప్ట్ అయ్యిందా?

- Advertisement -

సీనియర్ నటుడు నరేష్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో కథలుకథలుగా చెప్తున్నారు.. ఒకప్పుడు వరుస సినిమాలతో విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించిన ఆయన ఇప్పుడు ఒక్క సినిమాకోసం పరువు తీసుకుంటున్నాడానికి సోషల్ మీడియా కోడై కూస్తుంది.. నటి పవిత్ర లోకేష్ తో ప్రేమాయాణం పై గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కానీ అదంతా సినిమా స్టెంట్ అంటూ బాంబ్ పెల్చారు.. అయితే ఇప్పుడు నరేష్, పవిత్రలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మళ్ళీ పెళ్లి.. ఈ సినిమా పై ఒకవైపు విమర్శలు ఎదురవుతున్నా.. మరోవైపు క్రేజ్ ను అందుకుంటూ వస్తుంది..

పవిత్ర నరేష్
పవిత్ర నరేష్

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి.. తాజాగా విడుదలైన ట్రైలర్ పై విమర్శలు ఎదుర్కొంటుంది.. ఈ సినిమా మొత్తం బూతులే.. డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు, నరేష్ జీవితం ఇలా ఉందా అంటూ తీవ్ర ఆరోపణలు ఎదురవుతున్నాయి.. అయితే ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎన్నో పచ్చి నిజాలు బయటపడ్డాయి.. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హైలెట్ అవుతుంది.. ఇంతకీ మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా? లేదా అని ఓ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నపై నరేష్ రియాక్ట్ అయ్యారు..

naresh

పెళ్లి అనేది యూనియన్ ఆఫ్ ఆర్ట్స్.. అంటూ కాస్త తెలివిగా సమాధానం చెప్పారు నరేష్. అయితే చేసుకున్నట్టే అని జర్నలిస్ట్ అనడం, అవును కదా అన్నట్లుగా పక్కనే ఉన్న పవిత్ర లోకేష్ తల ఊపడంతో నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి అయిపొయింది అనే క్లారిటీ వచ్చేసింది.. నరేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది మాత్రం ఎవ్వరికి అర్థం కావడం లేదు.. సినిమా మొత్తం బూతులు ఉండటంతో నరేష్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ.. అమ్మాయిలను ఇలా టెంప్ట్ చేస్తారా అంటూ గుసగుసలు ఆడుతున్నారు.. ఈ వయస్సులో కూడా బాగానే చేస్తున్నాడా అందుకే పవిత్ర టెంప్ట్ అవుతుందా ఏంటో వీళ్ళ పెళ్లి గోల అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here