విరహవేదనతో కింద మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి .. అక్కడ కూడా చూపించేసిందే.. సామీ..

- Advertisement -

అవకాశాలు ఉన్నా అందాలను ఆరబోస్తారు.. లేకున్నా కూడా అందాలతో యువతను రెచ్చగోడుతున్నారు సినీ యాక్టర్స్.. అందులో బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మాదివాడ ఒకరు.. సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫొటోలతో యూత్ ను రెచ్చగొడుతుంది.. విరహ వేదనతో అల్లాడుతోంది. ఆమె పరువాలు ప్రదర్శన యువతకు గిలిగింతలు పెడుతుంది. క్రేజీ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు.. తాజాగా మరోసారి బోల్డ్ ట్రీట్ ఇచ్చింది.. విరహవేదనతో కింద మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతున్న ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

తేజస్వి
తేజస్వి

బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న తేజస్వి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు. బాడీ కాన్ డ్రెస్ ధరించి తేజస్వి సోఫాలో పడుకొని విరహ వేదన పడుతుంది. క్లీవేజ్ అందాలు హైలెట్ అయ్యేలా ట్రెండీ వేర్ ధరించింది. తేజస్వి బోల్డ్ అవతార్ పిచ్చెక్కిస్తుండగా నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.. ఇటీవల బీబీ జోడీ షోలో సందడి చేశారు..

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి ఈ డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు. అఖిల్ సార్థక్-తేజస్వి జంటగా తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు.. కానీ చివరికి విజయాన్ని అందుకోలేక పోయింది.. హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వికి అవకాశం దక్కింది. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు. ఆమె తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది.. అయితే కొన్ని సినిమాలు చేసినా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.. దాంతో సోషల్ మీడియాను నమ్ముకుంది.. కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఫోటో షూట్స్ చేస్తూ వస్తుంది.. తాజాగా విరహవేదనతో కింద మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది అవి ఏ రేంజులో వైరల్ అవుతున్నాయో మిరే చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here