జారే ఎద అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న తేజస్వి.. వైరల్ పోస్ట్..తేజస్వి మదివాడ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు హాట్ బ్యూటీగా వరుస సినిమాల్లో కనిపించింది..ఆ తర్వాత సోషల్ మీడియాలో కనిపిస్తూ రచ్చ చేస్తుంది.. హాట్ ఫొటోస్ తో కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఇటీవల ఈ అమ్మడు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. అయితే ఇప్పుడు మరో ఫొటోస్ ను షేర్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది.. హాట్ ఫొటోస్ తో పాటు చెప్పు అని పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

తేజస్వి
తేజస్వి

ఈ అమ్మడు తాజాగా ఓ షాకింగ్‌ పోస్ట్ పెట్టింది. ఓ వైపేమే అందాల ప్రదర్శన చేస్తుంది. చూడ్డానికి ఐటెమ్‌ గర్ల్ లా ఉంది. కానీ మరోవైపు చెప్పు చూపించింది. సిట్టింగ్‌ పొజిషియన్‌లో తేజస్వి ఇలాంటి షాకింగ్‌ పోస్ట్ పెట్టడం షాక్ కు గురించేస్తుంది..తాజాగా గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌లో తేజస్వి అందాలు మైండ్‌ బ్లోయింగ్‌గా ఉండటం విశేషం. సైడ్‌లో ఎద అందాలను చూపించింది.. ఎద అందాలతో, థైస్ అందాలతో ఉన్న హాట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్‌ చేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ఈ ఫోటో పై యాంకర్ శ్రీముఖి స్పందించడంతో ఫోటో వైరల్ అవుతుంది.. దీన్ని చూసిన నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు..

తేజస్వి అందాల ట్రీట్ కి మాత్రం పండగ చేసుకుంటున్నారు. బోల్డ్ గా ఆమె ఇచ్చిన ప్రదర్శన కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. టీనేజర్లకి నిద్రలేకుండా చేస్తుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.. వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది.. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది..తన బోల్డ్ మాటలతో యూత్ ను అట్రాక్ట్ చేసింది.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక బిజీ అవుతుందని అందరు అనుకున్నారు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా బిజీ అయ్యింది.. ఇక పాప చివరగా ఆమె కమిట్‌మెంట్‌అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఖాళీగా ఉందని తెలుస్తుంది..