HomeTagsWalthair Veeraya

Tag: Walthair Veeraya

Walthair Veerayya : ఆ ఓటీటీకి ‘వాల్తేరు వీరయ్య’ డిజిటల్‌ రైట్స్.. స్ట్రీమింగ్‌ డేట్‌ కూడా వచ్చేసింది?

Walthair Veerayya : ఆచార్యతో ఫ్లాప్ సినిమా మూటగట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత గాడ్‌ఫాదర్‌తో కాస్త తేరుకున్నారు. కానీ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు సరైన బ్లాక్‌బస్టర్ హిట్‌ మూవీ రాలేదు. అందుకే ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చిరంజీవి తనను అభిమానించే డైరెక్టర్ అయిన బాబీతో వాల్తేరు వీరయ్య చేశారు. ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ఘరానా మొగుడు’...

Walthair Veerayya : మేం ఆ టైప్ కాదు.. ఏమో.. చరణ్ ఫస్ట్ బాలయ్య సినిమానే చూస్తాడేమో : చిరంజీవి

Walthair Veerayya : సంక్రాతి సందడి మొదలైంది. ఇవాళ వీరసింహా రెడ్డి సినిమా తో నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి బరిలో దిగుతున్నారు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య గా రేపు థియేటర్ లో సందడి చేయనున్నారు. సంక్రాతి బరిలో ఇద్దరు అగ్ర నేతలు పోటీ పడుతుండటం తో ఫ్యాన్స్ తమ తమ ఫేవరేట్ హీరో గురించి సోషల్ మీడియా...

Walthair Veeraya : ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు ఆ టైటిల్‌ ఎందుకు పెట్టారో తెలుసా..?

Walthair Veeraya : పూనకాలు లోడింగ్‌.. పూనకాలు లోడింగ్‌.. అంటూ దర్శకుడు బాబీ చెబుతుంటే ఏంటా? అని అందరూ అనుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్‌తో టేస్ట్‌ ఏంటో చూపించారు. ఇక థియేటర్‌లో పూనకాలు కాదు.. అంతకుమించి ఉండొచ్చని చెప్పకనే చెప్పేశారు. చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్ర...