HomeTagsWaltair Veerayya

Tag: Waltair Veerayya

Chiranjeevi : రీ ఎంట్రీ తర్వాత ఏ హీరోకి సాధ్యం కానీ మరో చెత్త రికార్డుని నెలకొల్పిన చిరంజీవి..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన నాలుగు దశాబ్దాలుగా నెంబర్ స్థానం లో కొనసాగాడు. మధ్యలో 'ప్రజా రాజ్యం' పార్టీ తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ సుమారుగా పదేళ్లు సినిమాలకు దూరం అయ్యాడు. ఆ తర్వాత 'ఖైదీ నెంబర్ 150 '...

Bobby Simha : వాల్లేరు వీరయ్య నటుడుని చంపేస్తాం.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Bobby Simha : తెలుగు వాడైనా.. తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబీ సింహా. టాలీవుడ్లో ఆయన ఇటీవలచిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. బాబీ సింహ చాలా కాలం కిందటే ఇక్కడే స్థిరపడిపోయాడు. ప్రస్తుతం తాను చెన్నైలోని కొడైకెనాల్ లో ఓ ఇంటిని కట్టుకుంటున్నాడు. ఇది ఇలా...

RGV Comments: వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో.. ప్రూవ్ చెయ్యటానికి తీసినట్టుంది బీఎస్

RGV Comments: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆగస్టు 11న విడుదలైన సినిమా రెండు రోజుల్లో కూడా మామూలు సినిమాలకు వచ్చే కలెక్షన్లను తీసుకురాలేక పోయింది. బాక్సాఫీసుకే బాస్ అయిన మెగాస్టార్ సినిమా రిజల్ట్ లో ఆయన స్టార్ డమ్ పనిచేయలేదు. దీంతో వసూళ్లు భారీగా నీరసించాయి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న డైరెక్టర్ మెహర్...

చరిత్రను తిరగరాసినట్లుంది.. పాత రోజులు గుర్తొస్తున్నాయన్న చిరంజీవి

‘ఒకప్పుడు.. సినిమాలు 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు ఆడేవి. ఇప్పుడు.. రెండు వారాలు ఆడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు ప్రదర్శితమవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి . ఈయన, రవితేజ ప్రధాన పాత్రల్లో దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే....

Baby : ‘వాల్తేరు వీరయ్య’ రికార్డుని బద్దలు కొట్టిన ‘బేబీ’.. ఇది మామూలు అరాచకం కాదు!

Baby ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైనా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 140 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి చరిత్ర సృష్టించింది. అయితే ఈ సినిమా సృష్టించిన ఒక రికార్డు ని రీసెంట్ గా విడుదలైనా 'బేబీ'...

‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్స్ ని దాటడానికి బాలయ్య పాట్లు.. అది అసలు సాధ్యమేనా!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీర సింహా రెడ్డి' చిత్రాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయో అందరికీ తెలిసిందే. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' బాలయ్య బాబు 'వీర సింహా రెడ్డి' చిత్రం కంటే 50 శాతం ఎక్కువ రాబట్టింది. ఒక్క రోజు తేడాతో విడుదలైన రెండు...