Shivani : టాలీవుడ్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెలుగు, తమిళ భాషల్లో మంచి మంచి సినిమాలు చేసి పాపులారిటీ తెచ్చుకున్నాడు. అలాగే ఆయన ఇద్దరు కూతుర్లు శివాని, శివాత్మికలను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ఆయన పెద్ద కూతురు శివాని వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే...
Tarun : టాలీవుడ్ హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటి రోజా రమణి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి చిన్న తనంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా తల్లి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో కొన్నేళ్లు తన హవా కొనసాగించాడు. ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు....
Jagapatibabu : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఇండస్ట్రీలో నటినటులుగా సక్సెస్ కొట్టాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ వచ్చిన క్రేజ్ నిలబెట్టుకోవాలని అదే రేంజ్ లో వారు శ్రమిస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీలు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది వారి లగ్జరీ లైఫ్. వీరు కేవలం భారీ రెమ్యునరేషన్ కొల్లగొట్టి స్టార్లుగా...
Sai Pallavi : టాలీవుడ్ లో తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది సాయి పల్లవి. తన వద్దకు వచ్చిన ప్రాజెక్టుల్లో ఎంతటి స్టార్ కాస్టింగ్ ఉన్నా.. కథ నచ్చకపోయినా, రోల్ కు స్కోప్ లేకపోయినా వెంటనే సింపుల్ గా రిజెక్ట్ చేసేస్తోంది. ఇలా ఇప్పటి వరకు ఆమె ఎన్నో మూవీలు రిజెక్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగులో...
Avanthika Vandanap : బాలనటిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఇప్పుడు హాలీవుడ్‌లోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది అవంతిక వందనపు. తాజాగా ఆమె ఓ ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకోవడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అవంతిక ‘సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకుంది....
Rabinhood : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా హీరోగా రాణిస్తున్న వారిలో నితిన్ ఒకరు. ఆయన చేసిన ప్రతి సినిమా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంటుంది. అలాగే నితిన్‌కి కూడా తన సినిమాల ద్వారా ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ అయింది. ఇందులో భాగంగానే ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది. ఇది ఇలా ఉంటే...