HomeTagsVarisu Movie

Tag: Varisu Movie

Rashmika Mandanna : అవును.. విజయ్ కోసమే అలా చేశా.. అయితే ఏంటిప్పుడు..?

Rashmika Mandanna : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంటారు కథానాయికలు. ఈ క్రమంలో కొన్నిసార్లు వర్కవుట్ కావు అనిపించిన సినిమాలు కూడా చేస్తారు. మరికొన్ని సార్లు తమకు నచ్చిన పాత్ర వచ్చిందని చేసేస్తారు.  తాము సాధారణ ప్రేక్షకులుగా.. అభిమానులుగా ఉన్నప్పుడు ఎంతో ఆరాధించిన హీరోలతో.. హీరోయిన్...

Director Vamsi : ‘వారసుడు డైలీ సీరియల్‌’ అంటూ కామెంట్స్.. నెటిజన్లపై డైరెక్టర్ వంశీ సీరియస్

Director Vamsi : సంక్రాంతి బరిలో అగ్రహీరోల సినిమాలతో పాటు తమిళ హీరోల మూవీస్ కూడా దిగాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, తెగింపు, వారసుడు.. ఇలా నాలుగు పెద్ద సినిమాలు సంక్రాంతికి థియేటర్ లో విడుదలయ్యాయి. సినిమా కథ, కంటెంట్ సంగతి ఎలా ఉన్నా.. దాదాపు నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లే సృష్టించాయి.. ఇంకా సృష్టిస్తున్నాయి. అయితే వీటిలో...

Vaarasudu : వారసుడు ‘రిలీజ్‌’ వాయిదా.. బాలయ్య, చిరుకు దిల్ రాజు భయపడ్డాడా..?

Vaarasudu : ఇళయదళపతి విజయ్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిన సినిమా వారిసు. తెలుగులో ఇది వారసుడుగా రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూవీ విడుదల గురించి మొదటి నుంచి సందిగ్ధతే నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ జనవరి 11న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ‘వారసుడు’...

Vijay Thalapathy : రష్మిక వల్లే విజయ్ విడాకులు తీసుకుంటున్నారా.. అసలు నిజమేంటి?

Vijay Thalapathy : ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా మంది జంటలు విడాకుల వైపు అడుగులు వేస్తున్నారు.. ఇప్పటికే ఎంతో మంది విడాకుల వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి.. చాలా మంది విడి పోయారు కూడా.. స్టార్ హీరో దళపతి విజయ్, సంగీత విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. త్వరలో వీరిద్దరూ విడిపోబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..తన...

‘రంజిదమే’ ట్రెండ్‌ నడుస్తోంది గురూ..

సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ఖండాలు కూడా దాటుతాయి పాటలు. ఒక్కోసారి ఒక్కో పాట ట్రెండ్ నడుస్తుంటుంది. సోషల్‌ మీడియాను షేక్ చేస్తుంది. ప్రస్తుతం ‘రంజిదమే’ ట్రెండ్‌ నడుస్తోంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న విజయ్‌ , రష్మిక జంటగా నటించిన సినిమా ‘వారిసు’ (వారసుడు) లోనిది ఈ పాట. ఇటీవల...