HomeTagsSimhadri re release

Tag: simhadri re release

‘సింహాద్రి’ రీ రిలీజ్ 3 రోజుల వసూళ్లు ‘ఖుషి’ మొదటి రోజు కంటే తక్కువనా!

భారీ పబ్లిసిటీ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం సింహాద్రి ఆయన పుట్టినరోజు సందర్భంగా రీసెంట్ గానే 4K టెక్నాలజీ తో మార్చి రీ రిలీజ్ చేసారు. ఏ రీ రిలీజ్ సినిమాకి లేని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసారు. ఈ ఈవెంట్ కి విశ్వక్ సేన్ లాంటి సెలబ్రిటీస్ కూడా...

సింహాద్రి రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లు.. పవన్ కళ్యాణ్ ఖుషి రికార్డ్స్ సేఫ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.రాజమౌళి మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కి మాస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టిన ఈ చిత్రం నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా విడుదల చేసారు. సుమారు...

జపాన్ లో దుమ్ములేపుతున్న ‘సింహాద్రి’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్..ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వచ్చిందో తెలుసా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి చిత్రానికి ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా ఆరోజుల్లో సృష్టించిన మాస్ ప్రభంజనం అంతా ఇంతా కాదు.ఈ సినిమా అప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ వయస్సు కేవలం 19 ఏళ్ళు మాత్రమే, ఇండస్ట్రీ కి వచ్చి కూడా కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యింది. అంత చిన్న వయస్సు లో...

‘ఖుషి’ కి దరిదాపుల్లో రాలేకపోతున్న ‘సింహాద్రి’ రీ-రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వచ్చిందంటే!

ఈమధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ ఒక రేంజ్ లో కొనసాగుతుంది, పవన్ కళ్యాణ్ నటించిన 'ఖుషి', 'జల్సా' సినిమాలు, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'పోకిరి' చిత్రం రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించాయి. ఈ సినిమాలు గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో ఇతర హీరోల అభిమానులు కూడా తమ సినిమాలను...

ఓవర్సీస్ లో ‘సింహాద్రి’ ప్రభంజనం..10 రోజుల ముందే ఆల్ టైం రికార్డు!

సింహాద్రి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ నెల 20 వ తారీఖున జరగబోతున్న సందర్భంగా, ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కెరీర్ లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన సింహాద్రి సినిమాని రీ రిలీజ్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.కొడితే ఈసారి ఆల్ టైం రికార్డు కాదు, నాన్ సింహాద్రి రికార్డ్స్ అవ్వాలనే కసితో ఈ మూవీ ని ప్రమోట్ చేస్తున్నారు...