Shruti Haasan : ఈ ఏడాది స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కి మామూలు రేంజ్ లో కలిసిరాలేదు అనే చెప్పాలి. ఆమె ముట్టుకున్న ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒకప్పుడు ఐరన్ లెగ్ అని ముద్ర వేసుకున్న శృతి హాసన్ ఇప్పుడు నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ గా మారింది. ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా...
Salaar Movie : రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ వార్త ట్రెండ్ చేస్తున్నారు. సలార్ సినిమా కలెక్షన్లను అడ్డుకునేందుకు భారీ కుట్ర జరుగుతోందా..? అంటే అవుననే అంటున్నారు. చిన్న పిల్లలను థియేటర్లలోకి రానివ్వడం లేదని కొందరు తల్లిదండ్రులు థియేటర్ల వద్ద గొడవ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవలే సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే....
Salaar Trailer : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన 'సలార్' చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎప్పుడో సెప్టెంబర్ నెలలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని కొన్ని అనుకోని కారణాల వల్ల డిసెంబర్ 22 కి వాయిదా వేశారు. మరో నాలుగు రోజుల్లో...
Adivi Sesh : ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా వచ్చి, చిన్న చిన్న క్యారెక్టర్స్ తో ఆడియన్స్ కి దగ్గరై ఆ తర్వాత హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న నటుడు అడవి శేష్. ఇప్పుడు టాలీవుడ్ లో అడవి శేష్ అంటే ఒక బ్రాండ్...
Shruti Haasan : కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ మొదటి సినిమా నుండే తనదైన మార్కుని ఏర్పాటు చేసుకోవడానికి శృతి హాసన్ చాలా కష్టపడింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అందం తో పాటుగా అద్భుతమైన నటన మరియు డ్యాన్స్ కూడా చెయ్యగల అతి తక్కువ మంది సౌత్ హీరోయిన్స్ లో ఒకరు శృతి హాసన్. అందుకే...
Shruti Haasan గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ కూతురిగానే కాకుండా మల్టీ టాలెంట్ తో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది శృతి హాసన్. ఎప్పటికప్పుడు తన సినిమా, వ్యక్తిగత వివరాలను అందరితో పంచుకుంటుంది. ఈ ఏడాది ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్...