Shruti Haasan : శృతి మించిన అందాలతో శృతి హాసన్.. బాటమ్ టు టాప్ అదుర్స్

- Advertisement -


Shruti Haasan గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ కూతురిగానే కాకుండా మల్టీ టాలెంట్ తో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది శృతి హాసన్. ఎప్పటికప్పుడు తన సినిమా, వ్యక్తిగత వివరాలను అందరితో పంచుకుంటుంది. ఈ ఏడాది ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అదే జోష్ తో వరుసగా సినిమాలను లైన్లో పెట్టింది. అయితే వెండితెరపైనే కాదు.. నిజజీవితంలో కూడా ఈ భామ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.. తనకు నచ్చింది చేస్తుంది.. ఎవరి అభిప్రాయాలను పట్టించుకోదు.

Shruti Haasan
Shruti Haasan

సినిమా సినిమాకు తన గ్లామర్ డోస్ పెంచుతోంది. ఈ మధ్య హాట్ లుక్స్ తో ఫోటోలు షేర్ చేస్తూ యూత్ ని ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ రకరకాల ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా శృతి హాసన్ తన బోల్డ్ నెస్ ని మరో సారి బయటపెట్టింది. ఎద అందాలను హైలెట్ చేస్తూ.. విరహ వేదనను బయటకు కనిపించేలా ఓ హాట్ ఫోటో షూట్ చేసింది. స్లీవ్ లెస్ గోల్డ్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలతో కుర్ర కారు మతి పోగొట్టేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటి వరకు ఆమె నటించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్ పాన్ సినిమా కావడం విశేషం. సలార్ ట్రైలర్ కోసం జనాలు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. దానిని డిసెంబ‌ర్ 1న విడుద‌ల చేయనున్నట్లు స‌మాచారం. ఆ తర్వాత మరో రెండు సినిమాలను శృతి హాసన్ కమిట్ అయినట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here