HomeTagsRakul Preet Singh Sarre Photos

Tag: Rakul Preet Singh Sarre Photos

Rakul Preet : ట్రెండీ శారీలో రకుల్ కూల్ లుక్స్

బ్యూటీ Rakul Preet సోషల్ మీడియాలో మరోసారి తన హవా చూపించింది. అయితే ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సులో మెరిసే రకుల్ ఈసారి ఎత్నిక్ వేర్​ను సెలెక్ట్ చేసుకుంది. ఆరెంజ్​ కలర్ శారీలో రకుల్ తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా శారీలో దిగిన ఫొటోలను రకుల్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టు చూసిన కుర్రాళ్లు రకుల్ అందానికి ఫిదా...