HomeTagsRakesh master

Tag: rakesh master

రాకేష్ మాస్టర్‌ను తలచుకొని లైవ్ లో ఏడ్చేసిన శేఖర్ మాస్టర్.. వీడియో వైరల్..

టాలివుడ్ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఇటీవలే అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే..చిత్ర పరిశ్రమతో పాటు రాకేష్ మాస్టర్ శిష్యులు, ఆయనతో పరిచయమున్నవారు షాక్‌కి గురయ్యారు. ఆయన శిష్యులు అయిన శేఖర్ మాస్టర్, జానీ, గణేష్ మాస్టర్స్ పాడె మోసి గురువు రుణం తీర్చుకున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన రాకేష్ మాస్టర్ సంతాప సభలో ఆయన ప్రియ శిష్యులు శేఖర్...

వాళ్ల మా నాన్నను ఎంతో బాధపెట్టారు.. రాకేష్ మాస్టర్ కొడుకు సంచలన కామెంట్స్

కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్య కారణంగా.. ఇటీవల మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి టాలీవుడ్లో అందరూ ఎంతో బాధగా ఉన్నారు. సడన్గా అతనికి ఇలా జరగడం అందరికీ షాకింగ్ గానే ఉంది.మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వలన రాకేష్ మాస్టర్ చనిపోయారని గాంధీ హాస్పిటల్ లో డాక్టర్స్ చెప్పారు. అలాగే ఆయన అంత్యక్రియలకు ఎంతోమంది సినీ...

రాకేష్ మాస్టర్ శవం దగ్గర శేఖర్ మాస్టర్ చేసిన పని తెలిస్తే కన్నీళ్లు ఆగవు

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం వైజాగ్ షూటింగ్ వెళ్లిన రాకేష్ మాస్టర్.. అక్కడి నుండి హైదరాబాద్ వచ్చిన తర్వాత అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణానికి వడ దెబ్బ కారణం అయ్యి ఉండోచ్చని అంటున్నారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన...

రాకేష్ మాస్టర్ చెప్పినట్లే చేసిన శేఖర్, జానీ మాస్టర్లు.. ఇంత నీచులా

ప్రముఖ కొరియోగ్రాఫర్, యూట్యూబర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మరణించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. తాజాగా ఆయనకు రక్త విరోచనాలు, వాంతులు కావడంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో.. రాకేష్ మాస్టర్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక...

రాకేష్ మాస్టర్ చావును కూడా వాడుకుంటున్న కరాటే కల్యాణి..

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది శివ శంకర్ మాస్టర్ మాత్రమే.. ఆయన తర్వాత ప్లేస్ లో ఉన్నది రాకేష్ మాస్టర్ మాత్రమే. ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్లు మరణించడం ఇండస్ట్రీకి తీరని శోకం. అయితే రాకేష్ మాస్టర్ తాజాగా మరణించడంతో అనేక విషయాలు సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి. అయితే ఆయన రక్త విరేచనాల...

రాకేష్ మాస్టర్ చనిపోతారని రెండు నెలల ముందే చెప్పారు.. అసలు విషయం చెప్పిన అసిస్టెంట్

టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ ఈరోజు (జూన్ 18) కన్నుమూశారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు అవ్వడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు కుటుంబసభ్యులు. ఇక అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖులంతా రాకేష్ మాస్టర్...