HomeTagsNew movie

Tag: New movie

‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో అన్ని అలాంటి సీన్లు ఉంటాయా.. అందుకే సీక్రెట్ స్క్రీనింగ్ అని చెబుతున్నారా!

Colours Swathi : ఒక హోస్ట్‌గా సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ.. తన కెరీర్‌ను ప్రారంభించింది కలర్స్ స్వాతి. ఆ ప్రోగ్రామ్ పేరు కలర్స్ కావడంతో ఇప్పటికీ చాలామందికి తను కలర్స్ స్వాతిగానే గుర్తుండిపోయింది. వెండితెరపై హీరోయిన్‌గా ఎంటర్ అయిన తర్వాత వెంటవెంటనే సినిమాలు చేయాలని స్వాతి ఏమీ తొందరపడలేదు. అందుకే ఎప్పటికప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఉంటుంది. చాలాకాలం తర్వాత స్వాతి ‘మంత్...

చెల్లెలు తో రొమాన్స్ చెయ్యబోతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఫ్యాన్స్ తట్టుకోగలరా!

ఒకప్పుడు ఎన్టీఆర్ కి కూతురు గా నటించిన శ్రీదేవి, పెద్దయ్యాక హీరోయిన్ గా నటించింది. సోదరి గా నటించిన సావిత్రి కూడా హీరోయిన్ గా నటించింది. అలా అప్పట్లో చాలా కామన్ గా ఉండేవి. అప్పటి ప్రేక్షకులు సినిమాని సినిమాలాగానే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చెల్లి గా నటించిన ఒక హీరోయిన్ మళ్ళీ హీరో పక్కన రొమాన్స్ చేస్తే ఆడియన్స్...

శివుడిగా ప్రభాస్.. భక్త కన్నప్పగా మంచు విష్ణు.. క్రేజీ కాంబో

బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం తాను నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లోనే విడుదల అవుతున్నాయి. ప్రభాస్ త్వరలో సలార్ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటించారు. మరో సారి దేవుడి అవతారమెత్తబోతున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప సినిమాను ఇటీవల భారీ బడ్జెట్...

మాస్ మహారాజ్‎కు విలన్‌గా మంచు మనోజ్.. బేబి ప్రొడ్యూస‌ర్‌ స్కెచ్ మామూలుగా లేదుగా

హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తుంటారు రవితేజ. ఎన్ని ఫ్లాపులు వచ్చి ఒక్క హిట్ తో కమ్ బ్యాక్ అవుతారు. ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేస్తుంటారు ఆయన. ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమా ప్రకటించేస్తుంటారు. ఇలా గ్యాప్ లేకుండా సినిమా చేస్తూనే ఉంటారు. రీతిలో సినిమాలు తీయడం ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కాదనే...

విల‌న్‌గా అనుష్క శెట్టి.. ట్రైలర్ మామూలుగా లేదు

Anushka Shetty : సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. తెలుగు ప్రేక్షకులంతా ముద్దుగా స్వీటీగా పిలుచుకునే ఈ భామ కెరీర్ మొదట్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయింది. అరుంధతి సినిమాతో తాను గ్లామర్ పాత్రలేకాదు ఫర్ఫార్మెంట్స్ ఉన్న పాత్రలను కూడా చేయగలనని నిరూపించుకుంది. ఆ సినిమాతో తనలోని నట విశ్వరూపం చూపించి జేజమ్మగా తెలుగు ప్రేక్షకుల...

తన కెరీర్లో ఇప్పటివరకు చేయని రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. మామూలుగా ఉండదు

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా.. నిన్నుకోరి, మజిలీ వంటి హిట్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో రీసెంట్ గా వచ్చిన సినిమా ఖుషి. విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద హిట్ గా నిలిచింది. అలాగే దాదాపు రూ.70కోట్లకు పైగా వసూలు చేసి విజయ్ కెరీర్లో...