HomeTagsMovie Reivews

Tag: Movie Reivews

‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫుల్ రివ్యూ.. నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో!

నటీనటులు : నవీన్ పోలిశెట్టి , అనుష్క శెట్టి, నాజర్, జయసుధ, మురళి శర్మ, హర్ష వర్ధన్ , అభినవ్ గోమటం, తులసి తదితరులు. దర్శకత్వం : మహేష్ బాబు.పిబ్యానర్ : యూవీ క్రియేషన్స్సంగీతం : రాధాన్ 'జాతి రత్నాలు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి దాదాపుగా రెండేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు,...

‘భోళా శంకర్’ మూవీ రివ్యూ.. మెహర్ రమేష్ మళ్ళీ దొరికేసాడు!

నటీనటులు : చిరంజీవి , తమన్నా, కీర్తి సురేష్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుశాంత్ తదితరులు దర్శకత్వం : మెహర్ రమేష్సంగీతం : మహతి సాగర్నిర్మాత : అనిల్ సుంకరబ్యానర్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ ఏడాది ప్రారంభం లో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టిన మెగాస్టార్...

‘దాస్ కా ధమ్కీ’ మొట్టమొదటి రివ్యూ.. Vishwak Sen కి భారీ హిట్ వచ్చినట్టేనా!

Vishwak Sen ప్రస్తుతం విడుదలకు సిద్ధం గా ఉన్న సినిమాలలో ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం విశ్వక్ సేన్ హీరో గా నటించిన 'మాస్ కా ధమ్కీ'.ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు , ఆయనే నిర్మాత కూడా.ఇప్పటి వరకు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఈ చిత్రం కోసం ఖర్చుపెట్టేసాడట.అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...

Dasara నాని దసరా మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా..?

Dasara: నాచురల్ స్టార్ నాని తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం దసరా.. ఈ సినిమాకు దాదాపుగా రూ.80 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే నాని గత చిత్రాల బడ్జెట్ తో పోల్చుకుంటే.. ఇది ట్రిపుల్ అని చెప్పవచ్చు.. కథ పై నమ్మకంతో మేకర్స్ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకు బడ్జెట్...

Mukhachitram Review : ‘ముఖచిత్రం’లో లాయర్​గా విశ్వక్​సేన్​ కేసు గెలిచాడా..?

Mukhachitram Review : ఇప్పుడు ట్రెండ్ అంతా థ్రిల్లర్ సినిమాలదే. థియేటర్​లో మూవీ చూడాలంటే.. బీభత్సమైన బీజీఎం.. ఉత్కంఠ భరితమైన కంటెంట్​.. కావాల్సినంత థ్రిల్లింగ్ అంశాలు ఉంటేనే ఆడియెన్స్ థియేటర్ల వరకు వెళ్తున్నారు. అందుకే డైరెక్టర్లు కూడా థ్రిల్లర్ జానర్​లో సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఫేస్ మార్ఫింగ్/ ఫేస్ ప్లాస్టిక్ సర్జరీ అనే కాన్సెప్ట్​తో తెరకెక్కించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ...