Manchu Family : మంచు మనోజ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెల్సిందే. భూమా మౌనికను మనోజ్ ప్రేమించి, గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి అంతకుముందే వేరేవారితో పెళ్లి అయ్యింది. భూమా మౌనికకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకును కూడా మనోజ్ యాక్సెప్ట్ చేశాడు. ఆ చిన్నారి బాలుడును శివుడు తనకు బహుమతిగా ఇచ్చాడని మనోజ్ చెప్పుకొచ్చాడు....
Manchu Lakshmi : సమయం దొరికితే చాలు మన సినిమా తారలు చేసే హడావుడి అంతాఇంతా ఉండదు. చూసినోడికి చూసినంత అన్నట్లుగా ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంటారు. ఒకరు డిఫరెంట్‌గా ఏదైనా చేస్తే దాన్ని ఫాలో అవుతూ మిగతా వాళ్లూ చేస్తూ తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో నెట్టింట రచ్చ లేపుతుంది. వివరాల్లోకి వెళితే..మంచు లక్ష్మి...
తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద ఫ్యామిలీల్లో ఒకటి మంచు కుటుంబం. ఈ ఫ్యామిలీలో కొన్నాళ్లుగా విభేదాలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది. ఆ విషయం మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ రాయళ్లు అదే పనిగా ట్రోలింగ్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ మంచు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అదంతా పుకార్లేనని మీమంతా ఒకటేనని వాటికి సమాధానంగా చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతటి ప్రయత్నాలు...
Manchu Manoj : నటుడు మంచు మోహన్ బాబు రెండో కుమారుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరొసారి వివాహ బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మనోజ్ తన స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్ళి చేసుకున్నాడు. ఇటీవలే వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఈ మ్యారేజ్ జరిగింది....
మంచులక్ష్మి టెంపర్ పెంచుతోంది. వయసు పెరుగుతోంది కాబట్టి..ఇప్పడైతేనే ఏం చూపించినా..ఎలాంటి డ్రెస్ వేసుకున్న పబ్లిసిటీ వస్తుందనుకుందో ఏమో కాని ..సోషల్ మీడియాలో రీసెంట్గా షేర్ చేసిన పిక్స్‌కి అందరూ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. ఇందులో మంచు విష్ణు, మనోజ్ కొన్ని ఏళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగారు. ఆ...
తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా ఈమె మాట్లాడే మాటలు కాస్త విభిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. సోషల్ మీడియా లో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటూ పలు రకాలుగా ట్రోల్ కి గురవుతూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఇందులో కూడా ట్రోల్ చేసేందుకు కొంతమంది సిద్ధంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ...