మంచు లక్ష్మి సొగసులకు ఫిదా.. సోషల్ మీడియాలో ఫొటోల విందు

- Advertisement -

మంచులక్ష్మి టెంపర్ పెంచుతోంది. వయసు పెరుగుతోంది కాబట్టి..ఇప్పడైతేనే ఏం చూపించినా..ఎలాంటి డ్రెస్‌ వేసుకున్న పబ్లిసిటీ వస్తుందనుకుందో ఏమో కాని ..సోషల్ మీడియాలో రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్‌కి అందరూ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. ఇందులో మంచు విష్ణు, మనోజ్ కొన్ని ఏళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగారు. ఆ తర్వాత చాలా డల్ అయిపోయారు. అలాగే మంచు ఫ్యామిలీ నుంచి నటిగా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. తండ్రికి తగ్గ తనయురాలీగా క్రేజ్ సంపాదించుకుంది.

మంచు లక్ష్మి
మంచు లక్ష్మి

కేవలం సినిమాలోని నటించడమే కాకుండా తన అందాలతో, డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తుంది. తరచుగా గ్లామర్ ఫోటోలు తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ అందరినీ మైమరిపిస్తుంది. అలాంటి మంచు లక్ష్మి ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలే చేసినప్పటికీ ప్రతి సినిమాలో చాలా వైవిధ్యమైన పాత్రలో నటించింది. వైఫ్ ఆఫ్ రామ్, గుండెల్లో గోదారి వంటి చిత్రాలే కాకుండా యాంకర్ గా కూడా పలు షోలు చేస్తూ ముందుకు వెళ్తోంది. అలాంటి మంచు బ్యూటీ యూట్యూబ్ రంగంలోకి కూడా ఎంటర్ అయింది.

మై హోమ్ టూర్ మై మేకప్ అంటూ పలు వీడియోలు చేసి అందరినీ ఆకట్టుకుంటుంది. తన గ్లామర్ పిక్స్ తో, మోడ్రన్ డ్రెస్సులతో కుర్ర కారు హార్ట్ బీట్ పెంచేస్తోంది. అలాంటి ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లౌజ్ వేసుకోకుండా తన ఎద బాగాలని చూపిస్తూ, వీపు పై భాగంలో ఒక కొటేషన్ రాసుకుంది.. ఇదంతా కనపడేలా ఒక హాట్ ఫోటో అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన ఆమె అభిమానులు సంబరపడిపోతున్నారు.. తన అందాలను ఎంతో పొగిడేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here