పొట్టి గౌనులో ఉన్నదంతా చూపిస్తోన్న మంచు లక్ష్మి..

- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా ఈమె మాట్లాడే మాటలు కాస్త విభిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. సోషల్ మీడియా లో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటూ పలు రకాలుగా ట్రోల్ కి గురవుతూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఇందులో కూడా ట్రోల్ చేసేందుకు కొంతమంది సిద్ధంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ వయసులో ఇలాంటి ఫోజులు అవసరమా మీకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మేకప్ ఎక్కువైంది అంటూ నెగిటివ్ కామెంట్లు చేయడం జరుగుతోంది.

మంచు లక్ష్మి
మంచు లక్ష్మి

మోహన్ బాబు డాటర్ మంచు లక్ష్మి సోషల్ మీడియా పోస్ట్స్ సంచలనం రేపుతున్నాయి. స్కిన్ షో చేస్తూ అమ్మడు మెంటల్ ఎక్కిస్తుంది. పొట్టి గౌనులో పిచ్చెక్కిస్తోంది. ఎద అందాలతో పాటు పొడుగు కాళ్లు అన్నీ కనిపించేలా ఫొటోస్ పెట్టింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. డ్రెస్ పై నెటిజన్స్ సెటైర్స్ స్టార్ట్ చేశారు. నీ వయసుకు తగ్గ బట్టలు ధరించని ఒకరు కామెంట్ చేయగా… ముసలమ్మలా ఉన్నావంటూ మరొకరు ట్రోల్ చేశారు. మంచు లక్ష్మి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

మంచు లక్ష్మి మాత్రం ఏమీ పట్టించుకోకుండా జయ పజయాలతో సంబంధం లేకుండా మంచు ఫ్యామిలీలో చిత్రాలలో నటిస్తూ ఉంటుంది. ఇక మంచు కుటుంబంలో.. మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా విడుదల అయింది. ఈ సినిమా బాగున్నప్పటికీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక 2021లో మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా చిత్రం థియేటర్ లో విడుదలైన ఈ సినిమా డబల్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక మంచు లక్ష్మి కూడా ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా కలిసి రావడం లేదు. తాజాగా అగ్ని నక్షత్రం అనే టైటిల్ తో ఒక సినిమా లో నటించబోతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here