Ram Charan : ప్రస్తుతం చరణ్ రెమ్యునరేషన్ హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ప్రభాస్ తర్వాత తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో చరణ్ టాప్‌లో నిలిచాడు. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ముందు రూ.30 నుంచి రూ.40 కోట్లు తీసుకునే చరణ్.. ఈ చిత్రానికి ఏకంగా రూ. 95 కోట్ల...
Ram Charan : నిన్న రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో నిన్నటి నుంచి అంతా రామ్ చరణ్ హవా, గేమ్ ఛేంజర్ హవా సాగుతుంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా దిల్ రాజు నిర్మాణంలో భారీగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. నిన్న...
Game Changer #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో 'గేమ్ చేంజర్' అనే చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం షూటింగ్ జరిగి ఉంటే, ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కి విడుదల అయ్యి ఉండేది. కానీ మధ్యలో శంకర్ ఇండియన్...
Ram Charan : తమ అభిమాన హీరో కి సంబంధించి ఎదో ఒక్క చిన్న పాజిటివ్ జరిగినా ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతారు. అలాంటి ఫ్యాన్స్ ని ఈమధ్య నిర్మాతలు టార్చర్ చేసేస్తున్నారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయం లో ఇది జరుగుతుంది. #RRR చిత్రం తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని దక్కించుకొని గ్లోబల్ స్టార్ గా పేరు...
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం భారత దేశ దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన డ్యుయల్ రోల్ పోషిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత అంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్....
Ram Charan : ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ వాయిదాపడింది. కాకపోతే.. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఆయన ముఖానికి దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో డాక్టర్లు రామ్‌చరణ్ ను పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని సమాచారం. ఈ...