HomeTagsDirector Sujeeth

Tag: Director Sujeeth

పవన్ కళ్యాణ్ #OG లో విలన్ గా బాలీవుడ్ ఆల్ రౌండర్.. ఇది మామూలు ప్లానింగ్ కాదండోయ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రం #OG. ప్రముఖ దర్శకుడు సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రన్ రాజా రన్ మరియు సాహూ వంటి చిత్రాలను తెరకెక్కించిన సుజిత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఇండస్ట్రీ కి వచ్చిందే...

Priyanka Mohan : OG లో ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ.. పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు లోడింగ్..

Priyanka Mohan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. వీలైనంత త్వరగా తన సినిమా ప్రాజెక్ట్స్ అన్నింటినీ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో త్వరగా సినిమా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు పవర్ స్టార్. ఇటీవల పవన్ కళ్యాణ్ వినోదయ సీతం సినిమాలో తన రోల్ కంప్లీట్ చేశారు....

Pawan Kalyan : ఓజీ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. స్టన్నింగ్ లుక్ లో పవర్ స్టార్..

ప్రస్తుతం Pawan Kalyan వరుస సినిమాలల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు..సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా OG.. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే 'ఆర్ఆర్ఆర్' తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్...

OG Making Video : సోషల్ మీడియా లో #OG మేకింగ్ వీడియో ప్రభంజనం.. 1000 కోట్ల మార్కెట్ పై కన్నేసిన పవర్ స్టార్

OG Making Video : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలను ఏర్పర్చుకున్న చిత్రం #OG..యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా షూటింగ్ నేడు ముంబై లో ప్రారంభం అయ్యింది.ఈ సందర్భంగా స్క్రిప్ట్ ని మేకింగ్ చేస్తున్నట్టుగా సుజిత్ #OG కాన్సెప్ట్ ని వివరిస్తూ విడుదల...

Pawan Kalyan : సెన్సేషనల్ డైరెక్టర్ తో ధోని నిర్మాణం లో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా!

Pawan Kalyan : స్టార్ హీరోలలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫాస్ట్ గా ఏ హీరో కూడా లేదు అని చెప్పొచ్చు.ఈయన చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన 'వినోదయ్యా చిత్తం' రీమేక్ రీసెంట్ గానే పూర్తి చేసాడు.ఇక డైరెక్టర్ క్రిష్ తో చేస్తున్న భారీ బడ్జెట్ పీరియడ్ సినిమా...

Pawan Kalyan : OG పై అసత్య వార్తలు పుట్టిస్తున్నది అతనేనా? పవన్ కళ్యాణ్ అంటే ఇంత పగ ఎందుకు!

Pawa Kalyan ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఆకాశాన్ని తాకే అంచనాలను ఏర్పర్చుకున్న చిత్రం #OG.. ప్రముఖ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు, ఇటీవలే షూటింగ్ పూజా కార్యక్రమాలను ప్రారంభించుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా ఉంటున్నాడు డైరెక్టర్...