వసూళ్ళతో పాటు స్టార్స్ చేస్తున్న యాడ్స్‌ను బట్టి స్టార్‌డమ్ అంచనా వేస్తున్న రోజులు ఇవి. ఆడియన్స్‌లో, పబ్లిక్ మార్కెట్‌లో స్టార్స్‌కు ఎంత క్రేజ్ ఉందనేది చెప్పడానికి యాడ్స్ ఉపయోగపడుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ఉత్తరాదిలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆ మాటకు వస్తే… జపాన్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్'లో...
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయ్యి అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయిన సినిమాల్లో ముందు నిలిచే సినిమా శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఏకంగా 70 కోట్లకు పైగా బడ్జెట్ ను పెట్టి నిర్మించగా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించ లేక...
రష్మిక అంటే టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్లోనూ వీరాభిమానులు ఉన్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో సైతం నేషనల్ క్రష్ అని ఒక బ్రాండ్ ని సైతం సొంతం చేసుకుంది .చాలామంది కుర్రకారులు రష్మిక అందానికి ఫిదా అయిపోతారు. సాధారణ సినీ ప్రేక్షకులతో పాటు ఇండియన్ క్రికెటర్స్ సైతం రష్మిక మందన ఫ్యాన్స్ గా ఉన్నారు. దీంతో రష్మిక ఏ రేంజ్...
హైదరాబాదీ నటుడు విజయ్ వర్మ గురించి పరిచయం అవసరం లేదు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నాతో ఈ గురుడి ప్రేమాయణం గురించి కూడా అందరికీ తెలిసిందే. న్యూ ఇయర్(2023) సందర్భంగా గోవాలో వీరిద్దరు ముద్దులు పెట్టుకుంటున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. అయితే, వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చిన తర్వాత.....
సినిమాల్లో ఏ హీరోయిన్ ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికీ తెలీదు. ఉన్నన్ని రోజులు అందంగా కనిపించడం కోసం రకరకాల సర్జరీలు చేయించుకుంటారు. మరికొందరేమే ఏవేవో క్రీములు రాసుకుంటారు. ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండడం చాలామందికి కుదరదు. కొంతమంది భామలు అలా ఎంట్రీ ఇచ్చి ఇలా మాయమైపోతారు. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోతారు. ఇక...
టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ళ చేసింది కొన్ని సినిమాలే అయినా, తనకంటూ మంచి గుర్తింపుతో పాటు క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ మల్లేశం, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. తాజాగా సోషల్ మీడియా మొత్తాన్ని హీటెక్కించే వీడియో ఒక్కటి పెట్టి కుర్రకారును...