ఎన్టీఆర్ కోసం ఏకంగా ఆ ప్లేస్ లో నాలుగు సబ్బులు పెట్టిన హీరోయిన్..

- Advertisement -

సినిమాల్లో ఏ హీరోయిన్ ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికీ తెలీదు. ఉన్నన్ని రోజులు అందంగా కనిపించడం కోసం రకరకాల సర్జరీలు చేయించుకుంటారు. మరికొందరేమే ఏవేవో క్రీములు రాసుకుంటారు. ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండడం చాలామందికి కుదరదు. కొంతమంది భామలు అలా ఎంట్రీ ఇచ్చి ఇలా మాయమైపోతారు. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోతారు. ఇక మరికొంతమంది ఎన్ని సినిమాలు చేసినా స్టార్డమ్ రాక చిన్న చిన్న క్యారెక్టర్లతో సరిపెట్టుకుంటారు.

ఎన్టీఆర్
ఎన్టీఆర్

మరికొందరు మాత్రం దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతుంటారు. ఇక రాజమౌళి లాంటి స్టార్ దర్శకుల దగ్గర పనిచేయాలంటే మాములు విషయం కాదు. సింహాద్రి సినిమా రాజమౌళి కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ కోసం హీరోయిన్ చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు. ఈ సినిమాలో భూమిక,అంకిత ఇద్దరు హీరోయిన్లు. ఇక అంకిత (Ankitha) తో ఎన్టీఆర్ కి చేసే రొమాంటిక్ సన్నివేశాలైతే ఇంకా బాగుంటాయి. ఇందులో హీరోయిన్ అంకిత ఎక్కువగా తన నడుము పార్ట్ ని చూపిస్తూ ఉంటుంది.

అంకిత
అంకిత

అలా నడుము అందంగా రావడానికి అంకిత ఏకంగా 4 సబ్బులుతోటి నడుమును రుద్దిందిట. దీంతో ఆమె నడుమంతా మెరిసేలా కనిపించిందని అప్పట్లో అనుకునేవారు. టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ జనరేషన్‌లో అలాంటి కాంబినేషన్‌లో ఎన్టీఆర్, రాజమౌళిది ఒకటి. వీళ్ల కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెం 1 పెద్ద హిట్. ఆ తరువాత వీళ్ల కలయికలో వచ్చిన సింహాద్రి ఎంత పెద్ద హిట్టైయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. 20 యేళ్ల వయసులోనే ఎన్టీఆర్ రికార్డులతో చెడుగుడు ఆడేసుకున్న సినిమా అది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here