HomeTagsBollywood

Tag: Bollywood

Sai Pallavi : ఆ స్టార్ హీరో బాటలోనే వెళ్తోన్న సాయి పల్లవి.. ఇలా అయితే కష్టమే..!

Sai Pallavi : ర‌ణ్ బీర్ క‌పూర్.. 'రామాయ‌ణ' ప్రాజెక్ట్ లో రాముడిగా చేస్తున్న‌ట్లు తెలిసిందే. ఇక సాయి ప‌ల్ల‌వి సీత క్యారెక్ట‌ర్ ప్లే చేస్తుంద‌ని తెలుస్తోంది. డైరెక్ట‌ర్ నితీశ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ కి డైరెక్ట‌ర్ కాగా.. ఇప్ప‌టికే ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కింది. సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు ఇప్ప‌టికే వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. ఇక ర‌ణ్ బీర్ కపూర్ కూడా సినిమా...

Allu Arjun : అల్లు అర్జున్ తర్వాత ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న రామ్.. అసలు ఊహించలేదుగా..

Allu Arjun : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. పాన్ ఇండియా సినిమాగా సూపర్ హిట్ అయింది. బాలీవుడ్ జనాలు కూడా బాగా ఆదరించారు. దీంతో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంతోపాటు టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం ప్రారంభం కావడం, జర్మనీలోని ఫిలిం ఫెస్టివల్...

Ranbir Kapoor : అమ్మ నగలు అమ్మి గర్ల్ ఫ్రెండ్ కు నగలు కొన్న స్టార్ హీరో.. ఇప్పుడు ఒక బిడ్డ తండ్రి..

Ranbir Kapoor : బాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రణబీర్ కపూర్ అలియా భట్ ఒకరు. ఈ జంట చాలా కాలం ప్రేమాయణం సాగించి పెళ్లి పీటలెక్కారు. ఈ ఇద్దరూ కలిసి పలు సినిమాల్లోనూ నటించారు. అలియా కంటే ముందు రణబీర్ దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ లతో ప్రేమాయణం సాగించాడని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక...

Taapsee Pannu : పెళ్లి బంధంలోకి హీరోయిన్ తాప్సీ.. మాజీ ప్లేయర్‌తో వివాహం!

Taapsee Pannu పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తన చిరకాల ప్రియుడు మాథ్యూస్ బాయ్‌ని మార్చి 23న వివాహం చేసుకున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఉదయపూర్‌లో జరిగిన వివాహ వేడుకకు వారి ఇరు కుటుంబాల సభ్యులు, వారి సన్నిహితులు మరియు కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. తాప్సీ పన్ను మాథ్యూస్ బాయ్‌తో దాదాపు పదేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉంది....

Manisha Koirala : పెళ్లైన ఆర్నెళ్లకే భర్త చిత్ర హింసలకు గురిచేశాడంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న స్టార్ హీరోయిన్

Manisha Koirala : మనీషా కోయిరాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్రిమినల్‌, బొంబాయి, ఒకే ఒక్కడు, భారతీయుడు తెలుగు ప్రేక్షకులను అలరించింది. నెల్లూరి నెరజాణగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్నారు. చాలాకాలం తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతోంది. నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా.. టాలీవుడ్, కోలీవుడ్‌,...

RGV : దావూద్ ఇబ్రహీం తో కలిసి మందుకొట్టిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఇద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఉందా!

RGV : అండర్ వరల్డ్ డాన్ గా దేశాన్ని గడగడలాడించిన దావూద్ ఇబ్రహీం రీసెంట్ గా పాకిస్థాన్ ప్రాంతం లో విష ప్రయోగం కారణంగా హాస్పిటల్ లో చేరినట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో దావూద్ ఇబ్రహీం కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఒకప్పుడు బాలీవుడ్ దావూద్ ఇబ్రహీం...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com