RGV : దావూద్ ఇబ్రహీం తో కలిసి మందుకొట్టిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఇద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఉందా!

- Advertisement -

RGV : అండర్ వరల్డ్ డాన్ గా దేశాన్ని గడగడలాడించిన దావూద్ ఇబ్రహీం రీసెంట్ గా పాకిస్థాన్ ప్రాంతం లో విష ప్రయోగం కారణంగా హాస్పిటల్ లో చేరినట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో దావూద్ ఇబ్రహీం కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఒకప్పుడు బాలీవుడ్ దావూద్ ఇబ్రహీం కంట్రోల్ లో ఉండేదట. ప్రముఖ స్టార్ హీరోయిన్స్ తో శారీరక సంబంధాలు కూడా ఉండేవట.

అంతే కాదు ఇతను చెప్పిన హీరోయిన్స్ తోనే ఏ హీరో అయినా సినిమాలు చెయ్యాలి. ఇతను చెప్పినట్టు గానే ఏ నిర్మాత అయినా వినాలి. లేకపోతే వాళ్ళని ఈ ప్రపంచానికి కనిపించకుండా మాయం చేసేవాడట. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రిషి కపూర్ మరియు రామ్ గోపాల్ వర్మ వంటి వారు దావూద్ ఇబ్రహీం గుప్పిట్లో ఉండేవారట. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ మరియు కోలీవుడ్ కూడా దావూద్ ఇబ్రహీం గుప్పిట్లో ఉండేదట.

రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినా అతను మన టాలీవుడ్ డైరెక్టర్. దావూద్ ఇబ్రహీం తో తన సంబంధాలు ఉన్నాయని స్వయంగా రామ్ గోపాల్ వర్మనే అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. రామ్ గోపాల్ వర్మ డెన్ లో మన టాలీవుడ్ నుండి ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో ఒక హీరో మాత్రం రామ్ గోపాల్ వర్మ కి ఎంతో సన్నిహితం గా ఉండే వ్యక్తి అట.

- Advertisement -
RGV
RGV

ఈ హీరో రామ్ గోపాల్ వర్మతో కలిసి ఒకసారి దావూద్ ఇబ్రహీం ని కలిశాడట. దావూద్ తో కలిసి మందు కూడా కొట్టాడని, ఇప్పటికీ దావూద్ తో ఆ హీరో కి సంబంధాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ లో కొంత కాలం నుండి ఒక రూమర్ ఉంది. ఇంతకీ ఎవరు ఆ హీరో?, రామ్ గోపాల్ వర్మ తో సన్నిహితం గా ఉండే హీరోలు చాలా మంది ఉన్నారు.. వీరిలో ఎవరు అయ్యుంటారు అని నెటిజెన్స్ ఆలోచిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here