Niharika Konidela మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీఒక్కరు దాదాపుగా సక్సెస్ అయ్యారు ఒక్క నిహారిక కొణిదెల తప్ప. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమెని ఆడియన్స్, మెగా ఫ్యాన్స్ అంతగా ఆదరించలేదు. దీంతో ఈమె నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లు చేసింది. అవి కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ...
Akhil : ఏంటి అక్కినేని ఇంటికి కొత్త కోడలు రాబోతుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కువగా ఇదే టాపిక్ మీద చర్చ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. మిగతా హీరోలు అందరూ సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటున్నారు.....
Venu Swamy : ప్రముఖ టాలీవుడ్ హీరో హీరోయిన్ల జాతకాల తో పాటుగా, రాజకీయ నాయకుల జాతకాలను చెప్తూ నిత్యం సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నిలిచే వ్యక్తి వేణు గోపాల స్వామి. ఇతను చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయి. చీకట్లో బాణాలు వేస్తాడో?, లేదా నిజంగానే ఈయన చెప్పేవి జరుగుతున్నాయో తెలీదు కానీ, సమంత విడాకులు తీసుకుంటుంది...
అక్కినేని నాగార్జున నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ కి ఎంత మంచి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అందం మరియు టాలెంట్ ఉన్నప్పటికీ కూడా సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం తో ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన 'ఏజెంట్' సినిమా కూడా...
అక్కినేని కుటుంబం నుండి స్టార్ హీరో రేంజ్ అంచనాల నడుమ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో అక్కినేని అఖిల్. మనం సినిమా క్లైమాక్స్ లో ఒక 2 నిమిషాలు వెండితెర మీద కనిపిస్తేనే రెండు తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లాయి. ఆ తర్వాత మొదటి సినిమా 'అఖిల్ - ది పవర్ ఆఫ్ జువ్వ' కి అద్భుతమైన ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ,...
అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'ఏజెంట్' ఫ్యాన్స్ కి ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిలించింది అనే చెప్పాలి.అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా కోసం తన రెండేళ్ల విలువైన సమయాన్ని కేటాయించి, కేవలం డైరెక్టర్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళాడు.ఈ రెండేళ్ల సమయం లో ఆయన రెండు మామూలు కమర్షియల్ సినిమాలు చేసి ఉన్న...