HomeTagsAcademy Awards

Tag: Academy Awards

Chiranjeevi : “నాటు నాటు” కు ఆస్కార్.. తెలుగోడి సత్తా చిరంజీవి..

Chiranjeevi : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఓ కళాఅద్భుతం.. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం తెలుగు వారందరిని ఉబ్బితబ్బిబ్బుయ్యేలా చేస్తోంది.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు వైయస్ జగన్ , కేసీఆర్ లు ఆస్కార్ విజేతలకు అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో ఆస్కార్ దక్కించుకున్న మొదటి...

Deepika Padukone : ఆస్కార్ వేదికపై దుమ్ము రేపిన ‘నాటు నాటు’ పర్ఫామెన్స్.. పాటను ఇంట్రడ్యూస్ చేసిన బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోన్

2023 ఆస్కార్‌ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ వేదికగా అట్టహాసంగా జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు తరలివచ్చారు. డిఫరెంట్ ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తూ రెడ్ కార్పెట్​పై సందడి చేశారు. ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా పాట సందడి చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట లైవ్ పర్ఫామెన్స్ జరిగింది. ఈ పాటను ఆస్కార్ వేదికపై...

RRR Movie : ఆస్కార్ వేడుకకు RRR టీమ్​.. రెడ్​కార్పెట్​పై ఎన్టీఆర్, చరణ్ బ్రొమాన్స్

RRR Movie : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా.. ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. హాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు, తారలతో పాటు, ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఈ సంబురానికి తరలివచ్చారు. హాలీవుడ్ తారమణులు అందాలను ఆరబోస్తూ అదిరిపోయే దుస్తుల్లో దర్శనమిచ్చారు....

RRR Movie : ఆస్కార్ అవార్డు విజేతగా ‘#RRR’.. రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రతిభ కి దాసోహమైన హాలీవుడ్!

RRR Movie : వరుసగా అంతర్జాతీయ అవార్డ్స్ ని సొంతం చేసుకున్న #RRR చిత్రం, ప్రతీ ఒక్కరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్స్ లో కూడా నామినేట్ అయ్యి సంచలనం సృష్టించింది. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో నామినేషన్ దక్కించుకోగా, ఈ అవార్డు ఆ పాట కి వస్తుందా...

The Elephant Whisperers : #RRR ని పక్కకి నెట్టి ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న ఇండియన్ షార్ట్ ఫిలిం

The Elephant Whisperers : అంతర్జాతీయ ఫిలిం అవార్డ్స్ లో మన ఇండియన్ సినిమాలు ఇప్పుడు సత్తా చాటడం యావత్తు ఇండియన్ సినీ అభిమానులకు గూస్ బంప్స్ ని రప్పిస్తున్నాయి.గతం లో ఎక్కువగా అంగ్ల చిత్రాలకే ఆస్కార్ అవార్డ్స్ వస్తూ ఉండేవి, కానీ ఇప్పుడు మన ఇండియన్ సినిమాల డామినేషన్ మొదలైంది.రాబొయ్యే రోజుల్లో ఈ డామినేషన్ తార స్థాయిలో ఉండబోతున్నాయనే సంకేతాలు...

Naatu Naatu Song : ఆస్కార్ వేదికపై నాటు నాటు లైవ్ పర్ఫామెన్స్.. దద్దరిల్లిపోయిన డాల్బీ థియేటర్.. ఫుల్ వీడియో

Naatu Naatu Song : 95వ ఆస్కార్ 2023 వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్​లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, తారలతో పాటు, ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఈ సంబరానికి హాజరయ్యారు. హాలీవుడ్ తారలు అందాలను ఆరబోస్తూ అదిరిపోయే దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకుల...