Suresh Babu : అందులో సమంత తప్పులేదా..అంతా నాగచైతన్యనే చేశాడా?

- Advertisement -

ఏం మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన సామ్,చైతన్యలు ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుస అవకాశాలను అందుకున్నారు.అయితే ఆ సినిమా సమయంలో పరిచయం కాస్త ప్రేమగా మారింది..కొన్నేళ్లు లవ్ లో ఉన్న వీరిద్దరు పెళ్ళి పీటలు ఎక్కారు.. నాలుగేళ్ళు కాపురం కూడా చేశారు.అయితే కారణం ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.. కానీ విడాకులు తీసుకున్నారు..ఈ విషయం పై టాలివుడ్ లో పెద్ద చ‌ర్చ జరిగింది.తాజాగా ఈ విషయం పై నిర్మాత సురేష్ బాబు ( Suresh Babu ) నోరు విప్పారు..అసలేం జరిగిందనే విషయాన్ని Suresh Babu చెప్పాడు..

నాగచైతన్య వాళ్ళ తల్లి దగ్గుబాటి లక్ష్మీ,, నాగార్జున మొదటి భార్య . దగ్గుబాటి లక్ష్మీ బ్రదర్ సురేష్ బాబు అంటే నాగచైతన్యకు మేనమామ. రీసెంట్గా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన ఈయన ఇండస్ట్రీలో ఈతరం మహానటి ఎవరు అనగానే టక్కున సెకండ్ కూడా ఆలోచించకుండా సమంత పేరు చెప్పేశారు.

samantha naga chaitanya
samantha naga chaitanya

నిజానికి దగ్గుబాటి ఫ్యామిలీ విడాకుల తర్వాత సమంతపై ఎప్పుడు పాజిటివ్ కామెంట్స్ చేసింది లేదు. మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సరే ఆమె గురించి ట్విట్ చేయలేదు ఇలాంటి క్రమంలోనే సురేష్ బాబు ఆమె ఏకంగా మహానటి అని పోల్చడం ఇండస్ట్రీలో షాకింగ్ గా అనిపించింది. అంతేకాదు దీంతో సమంత ఫ్యాన్స్ ఈ మాటలను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు . సురేష్ బాబు నే మహానటి అంటూ ఆమెను ప్రశంసించారు .

- Advertisement -

దీన్ని బట్టి నిజంగానే విడాకులు విషయంలో సమంత తపు ఏమీ లేదు ..నాగచైతన్య నే ఏదో రాంగ్ థింకింగ్ లో డివర్స్ ఇచ్చాడు అంటూ నాగచైతన్య పై ట్రోల్ చేస్తున్నారు. తెలిసి తెలియక సురేష్ బాబు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..మొత్తం అతనే చేశాడనే క్లారిటీ ఇచ్చేశాడు.

samantha suresh babu

ఇకపోతే సమంత..యశోద సినిమా ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చిన సమంత లేటెస్ట్ సినిమా యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది..సినిమాకు బ్యాక్ బోన్ సమంతనే అయ్యింది..

త్వరలోనే సిటాడల్ వెబ్ సిరీస్ , శాకుంతలం , ఖుషి సినిమాలతో మన ముందుకు రాబోతున్న సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నిర్మాత సురేష్ బాబు. మనకు తెలిసిందే నాగచైతన్య వాళ్ళ తల్లి దగ్గుబాటి లక్ష్మీ,, నాగార్జున మొదటి భార్య . దగ్గుబాటి లక్ష్మీ బ్రదర్ సురేష్ బాబు అంటే నాగచైతన్యకు మేనమామ. రీసెంట్గా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన ఈయన ఇండస్ట్రీలో ఈతరం మహానటి ఎవరు అనగానే టక్కున సెకండ్ కూడా ఆలోచించకుండా సమంత పేరు చెప్పడం విశేషం.. సామ్ ఆ వ్యాధి కారణంగా దిగ్బ్రాంతి లోకి వెళ్ళింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సౌత్ కొరియాకు వెళ్ళింది.. ఆమె త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలలో బిజిగా అవ్వాలని యావత్ సినీ లోకం కోరుకుంటుంది..గెట్ వెల్ సూన్ సామ్..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here