Surekha Vani : లేటు వయసులో డబ్బుల కోసం అలాంటి పనులు చేస్తున్న సురేఖా వాణి

- Advertisement -

Surekha Vani : సురేఖా వాణి ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్‌ ఆ‍ర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఏ పాత్రలోనైనా తాను అవలీలగా ఒదిగిపోతుంది. అత్తగా, పిన్నిగా, చెల్లిగా, భార్య, అమ్మగా ఇలా పలు క్యారెక్టర్స్‌లో నటించి ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంది. ఆమె గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో నానా రచ్చ చేస్తుంది. ఈమెకు సుప్రిత అనే కూతురు ఉంది. ఈమె కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం కానుంది. హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసి కుర్రాళ్లను కైపెక్కిస్తుంటారు.

Surekha Vani
Surekha Vani

తన కూతురు సుప్రీత తో కలిసి విదేశాలను చుట్టేస్తూ చిల్ అవుతుంది. తల్లి కూతురు కలిసి నైట్ పార్టీలకు, పబ్‌లకు వెళ్తూ ఎంజాయ్ చేసి వాటిని నెట్టింట షేర్ చేసి ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. ఈ తల్లీకూతుళ్లు సోషల్‌ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటారు. దీంతో వారిని కొందరు అదేపనిగా ట్రోల్‌ చేస్తుంటారు. ఏది ఎలా ఉన్నా సోషల్ మీడియాలో సురేఖా వాణి ట్రెండ్ సెట్టర్ అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. కూతురికంటే సురేఖావాణి హాట్‌గా మోడ్రన్‌గా ఉందని కుర్రాళ్లు ఆమెను ఆకాశానికెత్తాస్తారు. అయితే ఆమె చేసింది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అయినప్పటికీ.. నెట్టింట హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ ఉంది. ఇటీవల తన కూతురు సుప్రితను బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్న సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం చేసింది. అయితే వీరిద్దరూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుండటంతో నెటిజన్లు నిత్యం ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తుంటారు.

- Advertisement -

ఈ క్రమంలోనే సుప్రీత స్పందించింది. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తాజాగా, సురేఖా వాణి సోషల్ మీడియా ద్వారా చేతినిండా డబ్బులు సంపాదిస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. డబ్బుల కోసం అదిరిపోయే ప్లాన్‌ చేసుకుందని తెలుస్తోంది. లేటు వయసులో.. పలు బ్రాండ్స్ ప్రమోషన్స్ వీడియోలు చేస్తూ నెట్టింట్లో షేర్ చేస్తుంది. ఆమె ఒక్కతే కాకుండా తన కూతురు సుప్రీతతో కూడా చేయిస్తుంది. పలు బ్రాండ్స్‌కు ప్రమోషన్స్ చేస్తూ వారు చేతి నిండా బాగానే డబ్బు సంపాదిస్తున్నారట. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు రకరకాలుగా ఊహించుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here