RRR Movie కి ఆస్కార్ రాకూడదని పూజలు చేయిస్తున్న ప్రముఖ హీరో.. ఇది కూడా ఒక బ్రతుకేనా!

- Advertisement -

RRR Movie : ప్రపంచం మొత్తం ఇప్పుడు మన తెలుగు సినిమా వైపు చూస్తుంది.అందుకు కారణం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR మూవీ.గత ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర తిరగరాసి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓటీటీ లో విడుదలయ్యాక అంతర్జాతీయ రేంజ్ లో రీచ్ ని సాదించింది.ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ ని అందుకొని సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఈ ఆదివారం జరగబొయ్యే ఆస్కార్ ఈవెంట్స్ లో ‘నాటు నాటు’ పాటకి గాను, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డుని గెలుచుకోబోతుంది.

RRR Movie
RRR Movie

ఇది కేవలం తెలుగు వాడికి దక్కుతున్న గౌరవం మాత్రమే కాదు, ఇండియా లో ఉన్న ప్రతీ ఒక్కరికి గౌరవం దక్కాల్సిన సమయం.అలాంటి సమయం లో అందరూ చీర్స్ చెప్పుకుంటూ పండుగ చేసుకోవాలి, ఇప్పుడు అందరు అదే చేస్తున్నారు, కానీ ఒక్కడు మాత్రం రాజమౌళి కి అవార్డు దక్కకూడదని చాలా బలంగా కోరుకుంటున్నాడు.

Rajamouli

ఆ ఒక్కడు మరెవరో కాదు, కన్నడ లో స్టార్ హీరోగా ప్రస్తుతం ఒక వెలుగు వెలుగుతున్న దర్శన్. ఇతను గతం లో కూడా రాజమౌళి పై తనకు ఉన్న అక్కసు ని పబ్లిక్ గానే చూపించాడు.ఒకానొక ఇంటర్వ్యూ లో అందరూ రాజమౌళి ఎదో పెద్ద డైరెక్టర్ అంటూ బిల్డుప్ ఇస్తున్నారు, కానీ ఆయన అంత గొప్ప డైరెక్టర్ ఏమి కాదు, కేవలం ఒక డైరెక్టర్ అంతే అంటూ మాట్లాడాడు.ఆరోజు ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపింది.

- Advertisement -
actor dharshan

మా రాజమౌళినే అంటావా అంటూ టాలీవుడ్ ఆడియన్స్ మొత్తం ఏకమై దర్శన్ దాడి చేసారు . అప్పటి నుండి రాజమౌళి అంటే ఆయనకీ మరింత పగ పెరిగిపోయింది.ఇప్పుడు #RRR మూవీ కి ఆస్కార్ అవార్డు వస్తే ప్రపంచం మొత్తం రాజమౌళి పేరు మారుమోగిపోతుంది. అది ఆ హీరో అసలు తట్టుకోలేడు, అందుకే ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్స్ రాకూడదు అంటూ ప్రత్యేకంగా పూజలు కూడా చెయ్యిస్తున్నాడట. పిచ్చికి పరాకాష్ట అంటే ఇదేనంటూ సోషల్ మీడియా లో నెటిజెన్న్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here