Srireddy : హైపెర్ ఆది అంటే తెలియని వాళ్ళు లేరు.. జబర్దస్త్ కమెడియన్ గా ఫెమస్ అయ్యారు..పంచులు వేస్తూ..బూతు డ్తెలాగులతో బాగా పాపులర్ అయ్యాడు.. బుల్లితెర బ్రహ్మానందంగా పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ స్కిట్స్ లో భాగంగా చాలాసార్లు వివాదాల్లో కూడా చిక్కుకొని బయటపడ్డాడు. కానీ తాజాగా వివాదాస్పద నటి శ్రీ రెడ్డికి చిక్కి పోయి అడ్డంగా బుక్కయ్యాడు.. ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం అందరికి తెలిసిందే.. ఆయనను ఎవరూ ఏమన్నా కూడా వారిపై మాటల దాడి చేసేవారు..
అలాగే ఆయన తీరుతో జనసేన పార్టీ విధేయుడు అని కూడా అనిపించు కున్నాడు. అయితే ఇప్పుడు ఇదే పాయింట్ టార్గెట్ చేస్తూ ఆదిని చెడుగుడు ఆడేసింది శ్రీరెడ్డి.
ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంబరాలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి రోజాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు వచ్చారు. అయితే ఈ సంబరాలకు తన జబర్దస్త్ ఫ్యామిలీని ఆహ్వానించారు రోజా… రోజా పిలుపు మేరకు వీరిలో హైపర్ ఆది, ఆదితో పాటు ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ, యాంకర్ అనసూయ, మహేష్, రోహిణి హాజరయ్యారు. జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొని బాగా ఎంజాయ్ చేశారు..
అయితే అక్కడ ఆది మాట్లాడుతూ.. జగన్ గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. దీంతో హైపర్ ఆదిని స్పెషల్ గా టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి. ఇలాంటి వాడిని ఎందుకు పిలిచారంటూ బూతులతో రెచ్చిపోయింది..ఆది తన కుక్క బుద్ధి చూపించాడంటూ మండిపడింది శ్రీరెడ్డి. ఆదీ నీకు డబ్బు ఇస్తే ఏ గడ్డైనా తింటావా.. ఈ పెంట అయినా నాకరా అంటే నాకుతావా.. రోజా గారు పిలిచారు కావొచ్చు.. అయితే మాత్రం ఎగేసుకొని వస్తావా.. డబ్బులిస్తే ఏదైనా ఓకేనా నీకు అంటూ పచ్చి బూతులతో రెచ్చిపోయింది..
ఆది గాడికి మన పార్టీకి పడదు.. ఆకులో ఈక గాడు వాడు.. అలాంటి వాడు రాకపోతే జగన్ అన్న బర్త్ డే ఆగిపోతుందా.. ఎక్కడికి పోదు..ఇంకా గ్రాండ్ గా జరుగుతుంది అంటూ శ్రీ రెడ్డి రెచ్చిపోయింది..పెంట వెధవ.. సిగ్గులేని వెధవ అంటూ బండ బూతులు తిట్టేసింది శ్రీరెడ్డి. ఆడపిల్లలు అంటే ఐటమ్‌లుగా సన్నాసి వెధవ హైపర్ ఆది అంటూ జబర్దస్త్ స్కిట్స్ వరకూ వెళ్ళింది. వీడి స్కిట్‌లలో కనీసం మహిళలకు గౌరవం ఇవ్వడని, ఇలాంటి వెధవల్ని అస్సలు ఎంకరేజ్ చెయ్యొద్దని హితవు పలికింది..మొత్తానికి ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతుంది..ఏది ఏమైనా ఆదికి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి..