ఇదేం ట్విస్ట్ రా నాయనా.. Sri Reddy ప్రగ్నెన్సీకి కారణం అతనేనా?

- Advertisement -

Sri Reddy తెలుగు వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి అందరికి తెలుసు.. ఎప్పుడు ఏదొక ఇష్యూతో వార్తల్లో నిలుస్తుంది.. ఈమధ్య రాజకీయాలను కూడా వదలకుండా దొరికినోళ్లను దొరికినట్లు బూతుల వర్షం కురిపిస్తుంది..ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో ఎంతలా రచ్చ చేసిందో చూశాం.. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రకంపనాలు సృష్టించింది..ఇక అప్పటినుంచి చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చింది శ్రీ రెడ్డి. అంతే కాకుండా నోటికి ఎంతోస్తే అంత మాటలతో అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తుంది. కొందరి నటులను, రాజకీయ నాయకులను తన నోటికి వచ్చిన పచ్చి బూతులతో రచ్చ చేస్తుంది.. అలాంటి శ్రీరెడ్డి పద్ధతిగా చీరకట్టి గుడికి వెళ్లిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఈ అమ్మడు ప్రగ్నెంట్ అంటూ ఓ వార్త షికారు చేస్తుంది.. అసలు విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Sri Reddy
Sri Reddy

ఈ మధ్య రాజకీయాలకు చెందిన వారిని కూడా అస్సలు వదలట్లేదు ఈ హాట్ బ్యూటీ. నెట్టింట షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే. ఇక తను వేసుకున్న బట్టలు చూస్తే నోరు వెళ్ళ పెట్టాల్సిందే. కేవలం తన ఫోటోలతోనే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది. అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లోనే కాకుండా యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది. అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేస్తూ వైరల్ అవుతుంటాయి..

Sri

ఇది ఇలా ఉండగా శ్రీరెడ్డి తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.. అందులో తన బాయ్ ఫ్రెండ్ బిడ్డకు తల్లి కాబోతుందని చెప్పింది..అయితే అది ఏప్రిల్ ఫస్ట్ కు ఫూల్ చెయ్యడానికి చేసిన వీడియో అని తెలుస్తుంది..తాను గర్భవతి అని తన ఫ్రెండ్స్ కు చెప్పి ఫూల్ చెయ్యాలాని అనుకుంది.. చివరికి తానే ఫూల్ అయ్యింది.. ఆ వీడియో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యింది.. తాజాగా ఈ వీడియో మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఇక నెటిజన్లు ఎంతమంది బిడ్డలకు తల్లవుతావ్ అంటూ బూతులతో కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. మరికొందరు ని జీవితం మారిందంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here