మహేష్ పోకిరి స్కూప్ చేసిన అక్కినేని అఖిల్, నాగార్జునకి తెలియకుండా.. పూజతో డేట్, సుమకి పంచ్

- Advertisement -

సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుమ అడ్డా షో బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వారం సుమ అడ్డ షోకి ఏజెంట్ మూవీ టీం అక్కినేని అఖిల్, సాక్షి వైద్య స్పెషల్ గెస్ట్స్ గా వచ్చారు. సిసింద్రీ అప్పటినుంచి నువ్వు ఎప్పుడు ఏ షో కి వస్తావని ఎదురు చూస్తున్నాను అంటూ సుమ రావడంతోనే అఖిల్ కి మంచి బూస్టప్ పంచ్ వేస్తుంది. ఇక హీరోయిన్ ని నువ్వు అఖిల్ కి ఏమవుతావు అని అడగగానే ఐ యాం అకిల్స్ లవ్ ఇంట్రెస్ట్ అనగానే , థాంక్యూ అంటూ అఖిల్ సాక్షిని హత్తుకుంటాడు.

 అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్

సంస్కృతంలో ప్రేమ అని అర్థం వచ్చే పదాలు 96 ఉంటాయి అనగానే అవును అని అఖిల్ రిప్లై ఇస్తాడు చీమలు క్యు లైన్ పాటిస్తున్నాయా, అందుకే అవన్నీ వరుసలోనే వెళ్తాయి అంటే అవును అని అఖిల్ అంటాడు. చీమలు లైన్లో వెళుతున్నాయని మీతో చెప్పా అంటూ అఖిల్ సుమకి పంచ్ వేస్తాడు ఇక ఆ తరువాత మహేష్ బాబు పోకిరి సినిమాలోని లిఫ్ట్ స్కూప్ లో మహేష్ మేనరిజంస్ ను అఖిల్ చక్కగా చేసి చూపిస్తాడు ఇక సాక్షి సుమ ఇద్దరూ స్కూల్లో కడుపుబ్బ నవ్విస్తారు.

Akhil ram charan

అఖిల్ ని రామ్ చరణ్ గురించి చెప్పగానే తను నా హాట్ లైన్ అని మేమిద్దరం టిక్ అండ్ తిన్ అని అఖిల్ అంటాడు. నీకు ఎవరితోనైనా డేట్ చేసే అవకాశం వస్తే ఏ హీరోయిన్ తో డేట్ చేయడానికి వెళ్తావు అని అడిగితే.. డైరెక్ట్ గా పూజ హెగ్డే తో డేట్ చేస్తానని అఖిల్ తన మనసులోని మాటను చెప్పి అందర్నీ సర్ప్రైజ్ చేస్తాడు.

- Advertisement -
akkineni akhil pooja hegde

నాగార్జునకు ఇప్పటివరకు తెలియని ఏదైనా ఒక విషయం చెప్పమంటే నాన్నకు తెలియకుండా గోడ దూకి బయటకు వెళ్లేవాడిని అక్కినేని అఖిల్ చెప్పాడు. మొత్తానికి సుమ అడ్డలో అఖిల్ ఫుల్ హీరో అట్రాక్టింగ్ లుక్ తో స్టైలిష్ వర్డ్స్ తో టెమ్ చేశారని చెప్పొచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here