Sri Reddy : ఓరి నాయనో.. శ్రీరెడ్డి ఏంటి ఈ అరాచకం.. పైట తీసి చూపిస్తూ.. వీడియో..

- Advertisement -

Sri Reddy పేరు ఒక సంచలనం.. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేసి సినీ ఇండస్ట్రీలో బాగా ఫెమస్ అయ్యింది… సినిమాలతో ఫెమస్ అవ్వాలని అనుకున్న ఈ అమ్మడు యూట్యూబ్, గాసిప్ లతో పాపులర్ అయ్యింది.. తన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్‌ను అందుకుంది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేస్తుండడమే. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియోను షేర్ చేసింది.. రామ్ చరణ్ సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేసింది.. అది నెట్టింట వైరల్ అవుతుంది..

Sri Reddy
Sri Reddy

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి.. ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ వంటి వాటిలో నటించి సినిమాలకు దూరమైంది.. అలా సినిమాలు లేక ఇబ్బందులు పడుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. దీంతో బాగా పాపులారిటీని అందుకుంది..

Sri Reddy Photos

ఈ బోల్డ్ బ్యూటీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్‌ను వదులుతోంది. శ్రీరెడ్డి మరీ ముఖ్యంగా బాడీలోని పార్టులను చూపించిన ఫొటోలే ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, లోదుస్తులు చూపిస్తూ చాలా పిక్స్‌నే షేర్ చేసింది. వీటికితోడు బూతు క్యాప్షన్లు కూడా పెడుతుంది.. ఇప్పుడు రంగస్థలం లోని రంగమ్మా మంగమ్మ పాటకు డ్యాన్స్ చేస్తూ పైట చాటున ఉన్న అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇక చెప్పడం ఎందుకు ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here