Ram Gopal Varma : ఎంతసేవు చేస్తావు అంటూ ఆర్జీవీని అడిగిన అమ్మాయి.. ఆన్సర్ ఏం చెప్పాడో తెలుసా?

- Advertisement -

తెలుగు సంచలన దర్శకుడు Ram Gopal Varma గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు.. ఆయన పేరు రోజు ఏదొక వార్తతో వైరల్ అవుతుంది..ఇక ఆయన సినిమాల గురించి అందరికి తెలుసు.. టైటిల్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అన్నీటి పై విమర్శలు అందుకుంటాయి.. తాజాగా ఇప్పుడు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది..ఓ అమ్మాయి వర్మ ను డైరెక్టర్ ఎంత సేపు సె ** చేస్తావు.. నీ కేపాసిటి ఏంటి అందరి ముందు అడిగింది.. అదికాస్త చర్చనీయాంశంగా మారింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..వాస్తవానికి..వర్మ తీరు చాలా విభిన్నమనీ అందరికీ తెలుసు. మనసులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. సమాజంలో జరిగే పలు కీలకమైన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటారు.

Ram Gopal Varma
Ram Gopal Varma

ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు సంబంధించి పొలిటికల్ సైకాలజికల్ ఎనలిస్టు తరహాలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదే సమయంలో కుక్క కాటు కారణంగా మనుషులు చనిపోవటాన్ని ఆర్జీవి తీవ్రంగా ఖండిస్తూ.. మేయర్ కు తన ట్వీట్స్ తో వరుస షాక్ లు ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే గత ఏడాది ఆర్జీవి దర్శకత్వంలో డేంజరస్ అనే సినిమా రావడం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరమ్మాయిలు.. హద్దులు మీరు మరి లెస్బియన్ తరహాలో.. నటించడం జరిగింది. అప్సరా రాణి మరియు నైనా గంగూలి ఇద్దరూ లీడ్ రోల్స్ లో నటించారు.

అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు అప్పట్లో ఆర్జీవి చాలా వినూత్నంగా నిర్వహించారు. దీనిలో భాగంగా యువతీ యువకులతో ముఖాముఖి తరహా కార్యక్రమం కూడా చేయడం జరిగింది.. ఆందులో యూత్ వారి సందేహాలను ఆర్జీవీతో పంచుకున్నారు.. ఆర్జీవి సె* లైఫ్ గురించి చాలామంది పలు ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే ఇందులో లేడీ స్టేజీపై ఆర్జీ ఉండగా మీరంతా సేపు చేస్తారు..? ఎలా ఎంజాయ్ చేస్తారు..? అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఒకే తరహా విధంగా సే** ఎంజాయ్ చేయాలి అనేది ఎక్కడ రూల్ లేదు. ఆ రకంగా నా లైఫ్ ఎంజాయ్ చేస్తాను అని ఆర్జీవి అదిరికి షాక్ ఇచ్చాడు.. ఆ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది.. ఈ సినిమా ఇప్పటికి విడుదల నోచుకోలేదు.. ఇక ఈ మధ్య యూట్యూబ్ ఇంటర్వ్యూ లకు వెళ్తున్న వర్మ అక్కడ యాంకర్ లను వదలకుండా తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తారు.. ప్రస్తుతం సినిమాలు ఏమి అనౌన్స్ చెయ్యలేదని తెలుస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here