Sri Reddy : ఓరి నాయనో.. శ్రీరెడ్డి గుడ్ల కూర ఎలా చేసిందో చూస్తే అస్సలు వదలరు..!!

- Advertisement -

Sri Reddy పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఈ పేరు సంచలానాలకు కేరాఫ్.. ఇక ఈ అమ్మడు ఏమి చేసిన అది రచ్చ రచ్చ చేస్తుందున్న విషయం తెలిసిందే..ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చి హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈమె మాట్లాడే మాటలు వింటే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.ఈమె సోషల్ మీడియాలో మాత్రం మరింత యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది. ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది. ఇక ఈ మధ్య రాజకీయాలకు చెందిన వారిని కూడా అస్సలు వదలట్లేదు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పట్ల చేసే విమర్శలు అంతా ఇంతా కాదు.. అలాగే నో్రూరించే వంటలను కూడా చేస్తూ వస్తుంది.. తాజాగా ఓ వంటను రుచి చూపించింది.. అదేంటో ఇప్పుడు ఓ లుక్ వేద్దాం పదండీ..

Sri Reddy
Sri Reddy

ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా రెచ్చిపోతుంది. అందులో ఆమె పంచుకునే ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే. ఇక తాను వేసుకునే డ్రస్ లు మాత్రం తన అందాలను బయటపెడతాయి. కేవలం తన ఫోటోలతో రచ్చ చేయడమే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది. అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. వెండి తెరపై మెరవకున్న సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు ఏదో ఒక విషయం తో మెరుస్తూనే ఉంటుంది. ఇక సినిమాల్లో అవకాశాలు కూడా లేకపోవడంతో చెన్నై కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ హాట్ బ్యూటీ యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది. అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తుంది.

ఇక యూట్యూబ్లో తను వంటలు చేస్తున్న వీడియోలను బాగా పంచుకుంటుంది. ముఖ్యంగా సీ ఫుడ్ లాంటివి తన అందాలను వడ్డిస్తూ షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా మరో వీడియోను తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పంచుకుంది. అందులో తాను చెన్నై లో తన ఇంట్లో వంట చేస్తూ కనిపించింది. గుడ్ల కూర చేసింది.. ఇక ఆ వీడియో లో తాను ఏ మాత్రం గ్లామర్ షో చేయలేదు. పద్దతిగా చీర కట్టుకొని జనాలతో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇక ఆ వీడియో చూసిన వాళ్ళంతా బాగా లైక్స్ కొడుతున్నారు. అందంగా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు.. గుడ్ల కూర తో పాటు శ్రీరెడ్డి ఘాటు అందాలను కూడా చూపించిన వీడియోను ఒకసారి చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here