Sreemukhi : ఆడమగ తేడా లేకుండా.. స్టేజ్ పైనే రొమాన్స్ తో రెచ్చిపోయిన శ్రీముఖి..

- Advertisement -

Sreemukhi : తెలుగు నాట బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి తిరుగు లేదు. తన చలాకీతనంతో స్టేజిపై ఆమె నవ్వులు పుట్టిస్తోంది. కార్యక్రమమేదైనా మరింత ఆహ్లాదంగా మార్చేస్తుంది. కంటెస్టెంట్లు, అతిథులు, జడ్జిలు ఇలా అందరితోనూ చాలా కలివిడితనంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇవి ఎలా ఉన్నా ఆమె తన అందంతో అందరినీ మైమరిపించేలా చేస్తోంది. రకరకాల గ్లామరస్ డ్రెస్సులలో కనువిందు చేస్తోంది. ఇదంతా ఓవైపు అయితే తన పొట్టి పొట్టి డ్రెస్ లతో అందాలన్నీ చూపిస్తూ సెగలు పుట్టిస్తుంటుంది.

Sreemukhi – monal

తాజాగా ఈ బుల్లితెర రాములమ్మ బిగ్ బాస్ కంటెస్టెంట్ మెనాల్ తో కలిసి సిక్స్త్ సెన్స్ షోలో పాల్గొంది. ఈ ఇద్దరు ముందుగా ఉండే ఈ ఇద్దరు బొద్దుగుమ్మలు వారి అందాలతో షో కు మరింత గ్లామర్ తెచ్చారు. ఇంతవరకూ బానే ఉన్నా చేయమన్నారు కదా అని మన యాంకరమ్మ కాస్త ఒవర్ డోస్ లో ప్రవర్తించింది. ఏకంగా మెనాల్ ను తన ప్రైవేట్ భాగాల్లో తాకుతూ అల్లరి చేసింది.

పుష్ప సినిమాలో నీయవ్వ తగ్గేదేలే అంటూ మోనాల్ గజ్జర్ బ్యాక్‌పై సరదాగా ఒక్కటి ఇచ్చింది. దీంతో మోనాల్ సిగ్గుల మొగ్గ అయింది. మరో వైపు యాంకర్ ఓంకార్‌పై కూడా ఆమె సెటైర్ వేసింది. తమను ఎక్స్ పోజింగ్ చేయకుండా అన్నీ కవర్ చేసుకోమంటారని, కానీ ఓంకార్ మాత్రం గ్లామర్ షో చేస్తున్నాడని సరాదాగా వ్యాఖ్యానించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

ఇక యాంకర్ గా తనదైన శైలిలో మెప్పిస్తున్న శ్రీముఖి 2012లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓ వైపు మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తూనే, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గానూ నటిస్తోంది. ఇక మోనాల్ కు కూడా చెప్పుకోదగ్గ ఆఫర్లు రావడం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పాల్గొన్న మోనాల్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అందులోని మరో కంటెస్టెంట్ అఖిల్ తో ఆమె రొమాన్స్ హైలెట్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here