Sreemukhi : పబ్లిక్ గా అవి చూపించిన శ్రీముఖి.. ఓరి దేవుడో..

- Advertisement -

హీరోయిన్లకు మించిన పాపులారిటీని సంపాదించుకుంటున్నారు బుల్లి తెర యాంకర్స్.. అందులో ఈ మధ్య అందాల షో చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ కోవలోకి బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ శ్రీముఖి Sreemukhi చేరింది.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు బుల్లితెరలో స్టార్ యాంకర్ లలో ఒకరిగా రాణిస్తుంది. బుల్లి తెరపై మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్పెషల్ కార్యక్రమాలలో కూడా కనిపిస్తూ యువతను ఆకట్టుకుంటోంది..సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి పలు ప్రతిష్టాత్మకమైన అవార్డు కార్యక్రమాలలో కూడా శ్రీముఖి తన అందచందాలతో… అదరగొట్టే హోస్టింగ్ చేస్తూ ఉంటదన్న సంగతి తెలిసిందే. ఒకపక్క బుల్లితెర దూసుకుపోతోంది.

Sreemukhi
Sreemukhi

మరోవైపు.. వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది. అంతేకాదు తెలుగులో పలు కీలకమైన సినిమాలలో కూడా శ్రీముఖి నటిస్తూ ఉంది. అన్ని రకాలుగా విజయవంతంగా రాణిస్తున్న శ్రీముఖి ప్రస్తుతం.. టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ రకరకాల ఈవెంట్లతో బిజీగా ఉంటూ ఉంది. ఒకపక్క ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో బిజీగా ఉంటూనే మరోపక్క.. లేటెస్ట్ ఫోటో షూట్లతో కుర్రోలను పిచ్చెక్కిస్తూ ఉంటది. ఈ రకంగానే వంకాయ కలర్ డ్రెస్ లో ఫోటోలను షేర్ చేసింది..

- Advertisement -
Sreemukhi Photos

ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి. హాట్ లుక్స్…. ఎద అందాలు చూపిస్తూ శ్రీముఖి కెమెరాకు ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఆ ఫోటో షూట్ కి సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవ్వుతోంది. పైడ్రెస్ పక్కకు జరిపి లోపలివన్నీ చూపిస్తూ వీడియోలో.. శ్రీముఖి ఇచ్చిన ఫోజులకి భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి..

Anchor Sreemukhi

ఏది ఏమైనా ఈ అమ్మడు అందాలతో పిచ్చెక్కించింది.. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈ అమ్మడు అందాలతో తెగ వయ్యాలను వలక బొస్తుంది..సినిమాల్లో ఏమైనా ట్రై చేస్తుందెమో మరి.. ఏది ఏమైనా ఈ మధ్య శ్రీముఖిని ఆపడం మాత్రం కష్టమే..మొత్తానికి ఈ మధ్య శ్రీముఖి వలకబొస్తున్న అందాలను యువత తనివీరా చూస్తున్నారు..ఒక్క మాటలో చెప్పాలంటే బోల్డ్ గా మారిపొయింది..ఈమె అందం చూసి ఎవరైనా సినిమా చాన్స్లు ఇస్తారెమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here