Sreemukhi : ఛీ.. ఛీ.. శ్రీముఖి ఇలా చేస్తుందని అనుకోలేదు.. డబ్బుల కోసం ఇంతలా బరితెగించాలా?

- Advertisement -

Sreemukhi : డబ్బులను సంపాదించాలనే కోరికతో చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన సంగతి తెలిసిందే… కేవలం డబ్బు పిచ్చి ఉన్నవాళ్లు కూడా ఉన్నారు..అయితే సినిమాలలో ఏ పాత్రలో అవకాశం వచ్చినా కూడా ముందు డబ్బునే కోరుకుంటారు తప్ప ఆ పాత్ర గురించి ఆలోచించరు. అందుకే కొంతమంది హీరోయిన్ లు కొన్ని చేయకూడని పాత్రలో కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు యాంకర్ శ్రీముఖి కూడా డబ్బు మనిషి అయినట్లు తెలుస్తుంది. మరి అసలు విషయం ఏంటో ఓ లుక్ వేద్దాం…

Sreemukhi
Sreemukhi

శ్రీముఖి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ ఛానల్లో చూసిన ఆమె హవానే నడుస్తుంది. ఏమాత్రం ఓపికను కోల్పోకుండా బాగా యాంకరింగ్ చేస్తూ ఎనర్జిటిక్ యాంకర్ గా పేరు తెచ్చుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. కేవలం బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా తన టాలెంట్ చూపిస్తుంది..ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తే ఎటువంటి షో అయిన సూపర్ హిట్ అవ్వాల్సిందే.. యూత్ ను ఆకట్టుకొనే విధంగా డ్రెస్సులతో హీటేక్కిస్తుంది..తన క్రేజ్ తో బిగ్ బాస్ లో మెరిసింది.. ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

sreemukhi goa photos

ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది. ఇక ఈమధ్య కొత్త షోలల్లో కూడా అడుగు పెట్టి బాగా సందడి చేస్తుంది. దాంతో ఆమె డిమాండ్ బాగా పెరగటంతో హాట్ అందాలను ఆరబోయటానికి కూడా ముందుకు వచ్చింది… వరుస షో లతో బిజీగా ఉండే శ్రీముఖికి ఇప్పుడు డబ్బు పిచ్చి ఎక్కువైందని.. డబ్బుల కోసం ఇంతలా బరితెగించిందని వార్తలు వినిపిస్తుంది.

- Advertisement -

ఇప్పటికే ఆమె బాలకృష్ణ, చిరంజీవ సినిమాలలో అవకాశాలు అందుకోగా.. తాజాగా మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలిసింది. అయితే ఆ సినిమా బోల్డ్ కంటెంట్ తో ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. దీంతో డైరెక్టర్ ఆ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాకు శ్రీముఖిని ఆఫర్ చేసినట్లు తెలిసింది. పైగా రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ అందివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో శ్రీముఖి వెంటనే తన పాత్ర గురించి ఆలోచించకుండా ఆ సినిమాకు ఓకే చెప్పిందట. అయితే ఇందులో శ్రీముఖి బాగా బోల్డ్ గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి… అదన్నమ్మాట.. మరి దీనికి ఈ అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here