Sreeleela : ఓరి నాయనో.. శ్రీలీలను బికినీలో అలా చూస్తే కుర్రాళ్ళు ఆగుతారా..

- Advertisement -

Sreeleela : టాలివుడ్లో కొత్త హీరోయిన్లు వచ్చే కొద్దీ పాత హీరోయిన్లు కనుమరుగవ్వడం జరుగుతుంది.. మొన్నటివరకు రష్మిక మందన్న, పూజా హెగ్డే పేర్లు బలంగా వినిపించాయి. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే టక్కున శ్రీలీల అని చెబుతారు. తనకు ఉన్న క్రేజ్ అటువంటిది. కేవలం ఒకటి రెండు సినిమాలతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ..ఇప్పటివరకు పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు బికినీ వేసుకోవడానికి రెడీ అయ్యిందని తెలుస్తుంది.. మామూలుగానే క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్ను అలా చూస్తే తట్టుకోవడం కష్టమే..

Sreeleela
Sreeleela

రాఘవేంద్రారావు పెళ్లి సందడి సినిమాతో తన టాలెంట్ ఎంటో అందరికీ తెలిసింది. ఇక ధమాకా సినిమాతో తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం దర్శకనిర్మాతల డ్రీమ్ హీరోయిన్ అయింది. తన అందం, డ్యాన్స్ ఈ రెండే తనకు మంచి పేరు తీసుకొచ్చాయి.పెళ్లి సందడి, ధమాకా ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇక తనకు మామూలుగా క్రేజ్ రావడం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తనే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.

Sreeleela photos

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో హీరోయిన్ గా నటించే చాన్స్ కొట్టేసింది ఈ సుందరి. రామ్ హీరోగా నటిస్తున్న బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.. వారాహి సంస్థ నిర్మించే సినిమాలోనూ తను హీరోయిన్ గా నటిస్తోంది. ఓ కన్నడ మూవీలోనూ తను హీరోయిన్ గా నటిస్తోంది. కేవలం రెండు సినిమాలకే తనకు ఇంత క్రేజ్ వస్తే.. ఒకవేళ తను బికినీ కనిపించడంతో లిప్ కిస్ కూడా ఇస్తే ఇంకేమైనా ఉందా.. మిగిలిన హీరోయిన్లు దుకాన్ సర్దుకోవాల్సిందే.. చూద్దాం మరి ఈ ధమాకా హీరోయిన్ ఇంకా ఎన్నాళ్లు టాలీవుడ్ ను షేక్ చేస్తుందో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here