షర్ట్ బటన్ విప్పేసి అంతా చూపించేసిన బాలయ్య బ్యూటీ సోనల్ చౌహాన్

- Advertisement -

ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు సమ్మర్ వెకేషన్ లో ఉన్నారు. నిత్యం షూటింగులతో బిజీబిజీగా ఉండే భామలంతా కాస్త సేదతీరుదామని విహార యాత్రలకు బయల్దేరారు. చాలా మంది తమ ఫేవరెట్ హాలిడే స్పాట్ గా మాల్దీవ్స్ నే సెలక్ట్ చేసుకున్నారు. మాల్దీవ్స్ కు వెళ్లని వారంతా మరో బీచ్ లు ఉన్న డెస్టినేషన్ ను సెలక్ట్ చేసుకున్నారు. ఈ లిస్టులో బాలయ్య బ్యూటీ సోనల్ చౌహాన్ కూడా ఉంది. సాధారణంగానే ఈ బ్యూటీ ప్రతి వెకేషన్ బీచ్ లు ఉన్న స్పాట్ నే సెలక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఈ సమ్మర్ లోనూ అలాంటి ప్రాంతానికే విహార యాత్రకు వెళ్లింది. 

 సోనల్ చౌహాన్
సోనల్ చౌహాన్

తాజాగా తన వెకేషన్ ఫొటోలను పోస్టు చేసింది సోనల్. ఈ భామ బ్లూ కలర్ షార్ట్ లో , అదే రంగు జాకెట్ లో కనిపించింది. అయితే జాకెట్ బటన్స్ అన్నీ విప్పేసి లో దుస్తుల్లో అందాల ప్రదర్శన చేసింది. తన అందమంతా చూపించేస్తూ టెంప్టింగ్ పోజులిచ్చింది. ఈ బ్యూటీ ఎక్కువగా బికినీల్లోనే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా మాత్రం షార్ట్ అండ్ జాకెట్ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు.

Sonal Chauhan

సోనల్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ చాలా అందంగా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఇంత అందానికి సరైన అవకాశాలు ఎందుకు రావడం లేదంటూ ఫీల్ అవుతున్నారు. ఇక ఈ భామ తెలుగు మాట్లాడితే చాలా ముద్దుగా ఉంటుందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కనిపించేది కాస్త తక్కువే అయినా కనిపించినంత సేపు తన గ్లామర్ తో ఫిదా చేస్తుందని నెటిజన్లు అంటున్నారు. సోనల్ కు ఒక ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా పడితే చూడాలని ఉందని కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -
Sonal Chauhan Photos

సోనల్ చౌహాన్ రెయిన్ బో అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం లెజెండ్ లో హీరోయిన్ గా నటించడంతో సోనల్ చౌహాన్ ను అందరూ గుర్తుపట్టారు. అప్పటి నుంచి ఈ భామ బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునలతో కలిసి అడపాదడపా సినిమాల్లో కనిపించి అలరించింది. చిన్న గ్యాప్ తర్వాత తెలుగు లో ఈ భామ ఎఫ్ 3 సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ది ఘోస్ట్ సినిమాను కూడా సోనల్ చౌహాన్ చేసింది. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here