Sonal Chauhan : ట్రేడిషనల్ లుక్ లో సోనాల్ చౌహన్ అందాల విందు..లేటెస్ట్ పిక్స్ వైరల్..



Sonal Chauhan .. ఈ పేరు వినగానే బాలయ్య సినిమాలే అందరికి గుర్తుకు వస్తాయి.ఆయనతో పాటు మూడు సినిమాలు చేసింది సోనాల్. ముందుగా ‘లెజెండ్’, ఆ తర్వాత ‘డిక్టేటర్’, ‘రూలర్’ సినిమాలలో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్టైనా కూడా తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు ఈ ముద్దుగుమ్మకు. అయితే వీలున్నప్పుడల్లా బీచ్‌లలో బికినీలతో ఫోటోలకు ఫోజ్‌లిస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతుంది..తాజాగా ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలను పోస్ట్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

Sonal Chauhan
Sonal Chauhan

బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్. తన అందంతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. మిస్ ఇండియాగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.. హిందీ, కన్నడ లో కూడా చాలా సినిమాలలో నటించింది. ‘రెయిన్ బో’ సినిమాతో సోనాల్ చౌహాన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెజెండ్’ మూవీతో ఈ భామకు ఒక్కసారిాగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.. బాలయ్యతో మాత్రమే కాదు, రామ్ పోతినేని తో కూడా సినిమా చేసింది. అయినా సక్సెస్ టాక్ ను అందుకోలేదు.. దాంతో గ్లామర్ షో చేస్తూ వస్తుంది.

Sonal Chauhan Photos

ఇప్పటి వరకు బికినీలు, బీచ్‌ డ్రెస్‌లు, పొట్టు దుస్తుల్లో శరీరంలోని అంగాంగాన్ని చూపించిన సోనాల్‌ చౌహాన్ ఇప్పుడు ఎంతో బ్యూటిఫుల్‌ డ్రెస్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి షేర్ చేసింది.. ఘాటు అందాలతో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. ట్రేడిషనల్ లుక్ లో సోనాల్ చౌహన్ అందాల విందు చేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆఫర్ల కోసం, ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం సోనాల్ పడుతున్న తపన అంతా ఇంతా కాదు. మరీ ఈ గ్లామర్ లేడీ ఆరాటం చూసైనా డైరెక్టర్, ప్రొడ్యూసర్లు సినిమాల్లో ఛాన్స్ ఇస్తారేమో చూడాలి..

Sonal Chauhan Images