అండర్ వేర్ లేకుండా అనుష్క ఫోటో షేర్ చేసిన విరాట్ పై నెటిజన్స్ ఆగ్రహం..

- Advertisement -

ఇండియన్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జంట ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే. వీరు తమ బంధానికి విరుష్క జంట అని క్యూట్ నేమ్ కూడా పెట్టుకున్నారు. 2017 డిసెంబర్ 11న ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు వీళ్ళిద్దరి పేర్లు కలిసి వచ్చేలా వామికా అనే పేరు పెట్టుకుంది విరుష్క జంట.

సోషల్ మీడియాలో ఈ జంట చాలా యాక్టివ్ గా ఉంటారు. విరాట్ పై అనుష్క, అనుష్క పై విరాట్ ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకుంటారు. నేడు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కోహ్లీ స్పెషల్గా బర్త్డే విషెస్ చెబుతూ అనుష్క బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేశాడు. అంతే ఆ ఫొటోస్ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

విరాట్ కోహ్లీ - అనుష్క
విరాట్ కోహ్లీ – అనుష్క

నువ్వు ఎలా ఉన్నా నీ క్యూట్ మ్యాడ్ నెస్ ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తున్నాను. నా సర్వస్వం అనుష్క శర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ, పోస్ట్ చేసిన కోహ్లీ నాలుగు ఫోటోలను ఆడ్ చేశారు. మొదటి ఫోటోలో బ్లాక్ అవుట్ ఫిట్ లో తలకు హ్యాట్ పెట్టుకొని నవ్వులు చిందిస్తోంది. అనుష్క ఇక రెండో పిక్ లో ఫ్యాంట్ లేకుండా కేవలం ఆరెంజ్ కలర్ టాప్ తలకు హ్యాట్ పెట్టుకున్న ఫోటోకు ఫోజులిచ్చింది .మరొక ఫోటోలో ఇద్దరూ జంటగా కనిపించరు.

- Advertisement -
Anushka Sharma Viral Photos

అయితే ఫ్యాంట్ లేకుండా ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటో మాత్రం చూడడానికి కనువిందు చేస్తుంది. కానీ విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం ఆ ఫోటోను డిలీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోలో అనుష్క శర్మ ఫాంట్ లేకుండా కూర్చుని కాలుపై కాలు వేసుకున్న అనుష్క బర్త్డే విషెస్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనుష్క శర్మ ఇలా పైన భాగమే డ్రెస్ వేసుకొని కింద మొత్తం ఏమీ లేకుండా కనిపిస్తున్న ఫోటోలు విరాట్ కోహ్లీ షేర్ చేయడం పై నేటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఎవ్వరికీ చూపించని, చూడకూడని అనుష్క ఫోటోలు ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసిన కోహ్లీ పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here