Sobhita Dhulipala : శోభిత ధూళిపాల లేలేత అందాలపై నులివెచ్చని కిరణాలు.. సెగలు పుట్టిస్తోందిగా..

- Advertisement -

Sobhita Dhulipala: అచ్చ తెలుగు ఆడపిల్ల శోభిత ధూళిపాల అందాల ఆరబోత చేస్తూ అని విందు చేస్తుంది.. హాలీవుడ్ హీరోయిన్స్ ఏమాత్రం తగ్గకుండా.. గ్లామర్ ఫోటోలతో కుర్రకారు కి కునుకు లేకుండా చేస్తుంది.. కైపెక్కించే కళ్ళతో సెగలు పుట్టేలా చేస్తుంది ఈ అమ్మడు లేటెస్ట్ పిక్స్ పై మీరు ఓ కన్నేయండి..

శోభిత మోడల్ గా తన కెరీర్ను ప్రారంభించింది.. 2013 లో మిస్ ఎర్త్ ఇండియా టైటిల్ ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా మిస్ ఫొటోజెనిక్, మిస్ ఎకో బ్యూటీ, మిస్ టాలెంట్ వంటి టైటిల్స్ ని కూడా అందుకుంది. అంతేకాకుండా కింగ్ ఫిషర్ స్వీమ్సూట్ క్యాలెండర్ 2014లో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.. శోభిత ధూళిపాల పుట్టి పెరిగింది తెనాలిలో. కానీ స్థిరపడింది ముంబైలో.

Sobhita Dhulipala
Sobhita Dhulipala

అడవి శేషు హీరోగా నటించిన గూడచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తరువాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కురుప్ లో కూడా నటించింది. మేజర్ సినిమాలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పోన్నియన్ సెల్వన్ 1 లో కూడా మంచి పాత్ర పోషించి మంచి మార్కులే కొట్టేసింది. కాకపోతే ఈ అమ్మడు నటించిన సినిమాలు బాగానే హిట్ అయ్యాయి. కానీ స్టార్ హీరోయిన్ అనే పదానికి ఆమడ దూరంలోనే ఉంది..

- Advertisement -

అయినా కానీ ఈ అమ్ముడు సోషల్ మీడియాలో ఏమ్మా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో తన ఫ్యాన్స్ ను పలకరిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో 1.9 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు.. తాజాగా ఈ బ్యూటీ తన లేలేత అందాలను దినకర కిరణాలు దాకుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో సెగలు పుట్టిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here