Ram Charan - Sobhita Dhulipala : తాజాగా రామ్ చరణ్, శోభితా ధూళిపాళను స్క్రీన్‌పై పెయిర్‌గా చూడాలని ఆడియన్స్‌లో కోరిక మొదలయ్యింది. దానికి కారణం ఒక యాడ్. వీరిద్దరు కలిసి 1 నిమిషం నిడివి ఉన్న యాడ్‌లో కనిపించారు. దీంతో పెయిర్ చాలా క్యూట్‌గా ఉందని, కలిసి సినిమాలో కనిపించాలని నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్ చరణ్, శోభితా...
Naga Chaitanya : అక్కినేని నాగార్జున నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య తనకంటూ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ ఏడాది కి రెండు హిట్లు, మూడు ఫ్లాపులు అన్నట్టుగా సాగిపోతుంది. సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకొని, నాలుగేళ్ల తర్వాత విడిపోయిన నాగ చైతన్య గత కొంత...
శోభిత ధూళిపాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అచ్చు తెలుగు కుటుంబంలో జన్మించిన ఈమె బాలీవుడ్లో తన కెరియర్ స్టార్ట్ చేసింది. తనదైన టాలెంటు చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. అనంతరం గూడచారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది .అయితే ఈ సినిమాతో ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది .దాని తర్వాత...
తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న భామ శోభితా ధూళిపాళ. తెలుగులో గూఢచారి, మేజర్ తమిళంలో పొన్నియిన్ సెల్వన్ సిరీస్ సినిమాలలో నటించిన శోభిత ప్రస్తుతం స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్ నటిస్తూ రూపొందిస్తున్న హాలీవుడ్ మూవీమంకీ మ్యాన్`లో నటిస్తోంది. ఇదిలా ఉంటే శోభిత తెలుగు హీరో నాగచైతన్యతో డేటింగ్ లో ఉందంటూ...
ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్2’లో కనిపించి అలరించింది శోభితా ధూళిపాళ్ల. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. త్వరలోనే ‘ది నైట్ మేనేజర్ 2’తో పలకరించనుంది. అనిల్ కపూర్, ఆదిత్యరాయ్ కపూర్ నటించిన ఈ వెబ్ సిరీస్ ‘డిస్నీ+ హాట్‌స్టార్ లో జూన్ 30 నుంచి ప్రసారం కానుంది. దీని ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత.....
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలలో భాగంగా సమంతతో విడాకులు గురించి, శోభితతో డేటింగ్ గురించి చెప్పారు.
‘నా సినిమాల గురించి...