Shruti Hasan : బ్లాక్ శారీలో సూపర్ హాట్ గా శ్రుతిహాసన్.. వీరసింహారెడ్డి ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్



Shruti Hasan : బాలకృష్ణ హీరోగా .. శ్రుతి హాసన్ కథానాయికగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘వీరసింహారెడ్డి’ . సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒంగోలులోని అర్జున్‌ ఇన్‌ఫ్రా మైదానంలో ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది. 

Shruti Hasan
Shruti Hasan

వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ మూవీ హీరోయిన్ శ్రుతి హాసన్. బ్లాక్ కలర్ శారీలో నడుము, క్లీవేజ్ అందాలు చూపిస్తూ రచ్చ రచ్చే చేసింది. ఓవైపు సంప్రదాయంగా మరోవైపు హాట్ గా ఈ బ్యూటీ కుర్రాళ్ల మది దోచేసింది.

Actress Shruti Haasan
Actress Shruti Haasan

ఈ ఈవెంట్ లో శ్రుతి హాసన్ స్టేజీ ఎక్కి తన పాటకు స్టెప్పులేసింది. స్టేజ్ పైన శ్రుతి హాసన్ స్టెప్పులేస్తుంటే.. స్టేజ్ కింద బాలయ్య బాబు కూడా కాలు కదిపాడు. ఈ ఈవెంట్ అంతా తారలతో సందడిగా మారింది.

Shruti Haasan Photos
Shruti Haasan Photos

‘‘గోపీచంద్‌ దర్శకత్వంలో నేను నటించిన మూడో సినిమా ఇది. ఆయన్ను నేను అన్నయ్యగా భావిస్తా. బాలకృష్ణగారు పాజిటివ్‌ పర్సన్‌. ఎంతో ఉత్సాహంగా ఉంటారు’’ అని శ్రుతిహాసన్‌ చెప్పింది. ఇక ఈ సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ సినిమాలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలతో శ్రుతి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది.