ఒళ్ళంతా కనిపించేలా డ్రెస్సు తో అందాల విందు చేస్తూ మత్తెక్కిస్తున్న శృతి హాసన్.. హాట్ ఫొటోస్ తో బోల్డ్ ట్రీట్..

- Advertisement -

శృతిహాసన్ వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికపడు లేటెస్ట్ హాట్ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త నెట్టింట ఓ రేంజులో ప్రచారం జరుగుతున్నాయి.. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ఘనంగా జరుగుతుంది. ప్రపంచ సినిమా వేదికలో అందమైన తారలు పాల్గొంటున్నారు. ఇండియా నుండి మృణాల్, ఐశ్వర్య రాయ్, ఊర్వశి రాతెలా పాల్గొన్నారు. అలాగే శృతి హాసన్ సైతం సందడి చేశారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం బ్లాక్ ట్రెండీ వేర్లో శృతి సిద్ధమయ్యారు. శృతి హాసన్ కాన్స్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది..

శృతి హాసన్
శృతి హాసన్

శృతి హాసన్ కమ్ బ్యాక్ తర్వాత సక్సెస్ ట్రాక్ లో దూసుకువెళుతున్నారు. టాలీవుడ్ లో ఆమె క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది క్రాక్, వకీల్ సాబ్ చిత్ర విజయాలతో ఆమె ఫార్మ్ లోకి వచ్చారు. లక్కీ హీరోయిన్ గా వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇటీవల శృతి నటించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి.2023 చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి. మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య నిర్మించారు. ఈ రెండు చిత్రాలకు గానూ శృతి రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాలీవుడ్ టాక్.. దాదాపు ఈ అమ్మడు కేరీర్ అయిపొయింది అనుకున్న సమయంలో ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం గ్రేట్ అనే చెప్పాలి..

Shruti Haasan

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ విజయం శృతికి చాలా కీలకం. ఈ భారీ పాన్ ఇండియా మూవీ హిట్ కొడితే శృతి కెరీర్ మరో దశకు చేరుతుంది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ చాలా వరకు షూట్ జరుపుకుంది.. నాని 30 మూవీలో శృతి హాసన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ది ఐ టైటిల్ తో శృతి ఓ ఇంగ్లీష్ మూవీ చేస్తున్నారు. మరోవైపు ముంబైకి చెందిన శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే.. ఇప్పుడు తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..ఒళ్ళంతా కనిపించేలా డ్రెస్సు తో అందాల విందు చేస్తూ మత్తెక్కిస్తున్న శృతి హాసన్.. హాట్ ఫొటోస్ తో బోల్డ్ ట్రీట్ ఇస్తుందని కామెంట్స్ ను కూడా అందుకుంటుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here