ఒళ్ళంతా కనిపించేలా డ్రెస్సు వేసి హాట్ పోజులతో రెచ్చగొడుతున్న శృతి హాసన్..కిల్లింగ్ పోజుతో బోల్డ్ లుక్స్..

- Advertisement -

ఏదైనా పెద్ద ఈవెంట్ అయినా సరే హీరోయిన్ శృతి హాసన్ ముందుంటుంది.. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన ఈ అమ్మడు ఒళ్ళంతా కనిపించేలా డ్రెస్సు వేసి హాట్ పోజులతో రెచ్చగొడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..మరోసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. ఫ్రాన్స్ లో జరుగుతున్న ఈ వేడుకలో ఇండియన్‌ తారలు సందడి చేస్తున్నారు..ఫ్రాన్స్ లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవ వేడుకలో ఇండియన్‌ భామలు సందడి చేస్తున్నారు..

శృతి హాసన్
శృతి హాసన్

ఇప్పటికే ఐశ్వర్య రాయ్‌, మృణాల్‌ ఠాకూర్‌ వంటి హీరోయిన్లు సందడి చేశారు. ఇప్పుడు శృతి హాసన్‌ సైతం హల్‌ చల్‌ చేసింది..ఆమె రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. ఇందులో బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది శృతి. సాధారణంగా ఆమెకి బ్లాక్ అంటే ఇష్టం. ఎక్కువగా బ్లాక్‌ ని ఇష్టపడుతుంటుంది. తాజాగా కాన్స్ వేడుకలోనూ బ్లాక్‌ డ్రెస్‌ ధరించి మంత్రముగ్దుల్ని చేసింది. పలుచని డ్రెస్‌లో హాట్‌ అందాలు చూపిస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది..రెడ్‌ కార్పెటే అయినా, దాన్ని బ్లాక్‌ చేయండి అంటూ పేర్కొంది. ఇక ఈ అమ్మడి ఫోటోల పై నెటిజన్లు స్పందిస్తూ శృతి హాసన్‌ అందంపై కామెంట్లు చేస్తున్నారు. ఆకాశం నుంచి దిగివచ్చిన ఏంజెల్‌ నువ్వు అని, బ్లాక్‌ కిల్లర్‌ అని, కిల్లర్‌ పోజులు అని, బాబోయ్‌ ఇది టూ హాట్‌ అని, సెక్సీ బ్యూటీ అని కామెంట్లు పెడుతున్నారు..

Shruti Haasan

ఇకపోతే ఇటీవలే సంక్రాంతికి రెండు సినిమాలతో వచ్చింది. వాల్తేర్‌ వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. రెండు విజయాలను అందుకుంది. ఇప్పుడు ప్రభాస్‌తో సలార్‌ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్‌లో రాబోతుంది.. మరో తెలుగు సినిమాకి సైన్‌ చేసింది శృతి హాసన్‌.. నానితో మొదటి సారి కలిసి నటిస్తుంది. నాని30లో ఆమె కూడా నటిస్తుంది.. ఇందులో ఏ పాత్రలో నటిస్తుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. వచ్చే ఏడాది ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here