బ్రా లేకుండా జారే ఎద అందాలతో యూత్ కు మత్తెక్కిస్తున్న శ్రీయా.. గ్రీన్ డ్రెస్సులో పరవాల విందు..

- Advertisement -

శ్రీయా అందాల ముందు మిగితా హీరోయిన్లు పనికిరారు.. అంత అందంగా ఉంటుంది.. ఈ వయస్సులో కూడా అందాలను తింటుందేమో అన్నట్లు ఉంటుంది.. హాట్ యాంగిల్స్ లో బోల్డ్ పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా కొన్ని బోల్డ్ ఫోటోలను షేర్ చేసింది..ఫోటో షూట్ హాట్ టాపిక్ అవుతుంది. హాట్ ట్ థైస్ కనిపించేలా బోల్డ్ ఫోటో షూట్ చేయగా క్రేజీ కామెంట్స్ తో నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

శ్రీయా
శ్రీయా

ఇప్పటి వరకు ఎక్స్ఫోజ్ చేసింది ఒకెత్తు ఇకపై ఒకెత్తు అన్నట్లు శ్రియ తీరుంది. అంతకంతకూ గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. గ్రీన్ ట్రెండీ వేర్లో శ్రియ శరన్ టెంప్టింగ్ ఫోజుల్లో మంట పుట్టించారు. శ్రియ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై శ్రియ జోరు తగ్గింది. అందుకేనేమో సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు…సినిమాలను కాస్త తగ్గించిన కూడా ఆమెకు తగ్గ పాత్రలు వరుస పెట్టి రావడంతో సీనియర్ హీరోలకు ఆఫ్షన్ అయ్యింది.. ఒకవైపు చేతిలో నిండా సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు గ్లామర్ డోస్ పెంచుతుంది..

త్వరలో శ్రియ నటించిన ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు…నాలుగు పదుల వయసు దాటినా హీరోయిన్ శ్రియ శరన్ లో అందాల వేడి ఏమాత్రం తగ్గలేదు. ఈ స్లిమ్ బ్యూటీ హాట్ ట్రెండీ వేర్ ధరించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు. తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన ఘనత ఆమె సొంతం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ లతో ఆమె జతకట్టారు..ఇక తాజాగా గ్రీన్ డ్రెస్సులో బ్రా లేకుండా జారే ఎద అందాలతో యూత్ కు మత్తెక్కిస్తున్న ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంది.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here