Shreya Dhawantari : హద్దులు చెరిపేసిన శ్రేయ ధన్వంతరి.. లోపల ఏమి వేసుకోకుండా ఫోటోలకు పోజులు..

- Advertisement -

Shreya Dhawantari : తెలుగు అమ్మాయిలకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం చాలా తక్కువ.. ఒకవేళ వచ్చిన కేవలం కొన్ని సినిమాల వరకే ఉంటుంది..కానీ హైదరాబాద్ కు చెందిన శ్రేయ ధన్వంతరి ఏకంగా బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నం చేస్తుంది.. ఎన్ఐటీ వరంగల్లో చదువుకున్న ఈ భామ పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం ఉన్న సమయంలో ఫెమినా మిస్ ఇండియా సౌత్ పోటీల్లో పాల్గొని ఫస్ట్ రన్నర్ అప్ గా నిలవడంతో మిస్ ఇండియా గా పాల్గొనే అవకాశం వచ్చింది.అలా మిస్ ఇండియా ఈవెంట్ లో పాల్గొన్న ఆమె ఫైనల్స్ వరకు వెళ్లి హాట్ టాపిక్ అయింది. అలా ముందుగా తెలుగులో జోష్ అనే సినిమాలో టామ్ బాయ్ లాంటి క్యారెక్టర్ చేసిన ఈ భామ తర్వాత స్నేహ గీతం అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఈ రెండు సినిమాల్లో ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.ఆ తర్వాత బాలీవుడ్ మీద కన్నేసిన ఈ భామ అక్కడికి వెళ్లి ఒక షార్ట్ ఫిలిం చేసింది. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేక పోయింది.. సినిమాలను నమ్ముకొని పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. దాంతో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది.. హాట్ అందాలను చూపిస్తూ రచ్చ చేస్తుంది..

Shreya Dhawantari
Shreya Dhawantari

డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు పోజులిస్తూ కుర్రకారు మత్తులు పోగొడుతుంది..ఈ మధ్య అందాల ఆరబోత విషయంలో అన్ని హద్దులు చెరిపేస్తున్న ఈ భామ హాట్ ఫోటోలతో రెచ్చిపోతోంది శ్రేయ ధన్వంతరి. తాజాగా ఒక షర్ట్ ధరించి లోపల ఎలాంటి లోదుస్తులు లేకుండా ఈ భామ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..ఈ క్రమంలో బుల్లితెర మీద రాణించాలని ఉద్దేశంతో లేడీస్ రూమ్ అని ఒక సీరియల్ లో నటించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రి యూనియన్ అనే మరో సీరియల్ లో కూడా నటించింది.

Shreya Dhawantari Photos
Shreya Dhawantari Photos

ఈ సీరియల్స్ దెబ్బకు ఆమెకు వై చీట్ ఇండియా అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో ఏకంగా సీరియల్ కిస్సర్ గా పేరు ఉన్న ఇమ్రాన్ హష్మీ సరసన ఆమె నటించింది. ఇక ఆ తర్వాత లూప్ లపేటా అనే హిందీ సినిమాలో కూడా నటించింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు..మాధవన్ హీరోగా తెరకెక్కిన చుప్ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో మెరిసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫ్యామిలీ మెన్ సిరీస్ లో ఆమె చేసిన జోయ అనే పాత్ర మరో ఎత్తు. ఈ పాత్ర ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయిపోయింది. అయితే ఈమధ్య అందాల ఆరబోత విషయంలో అన్ని హద్దులు చెరిపేస్తున్న ఈ భామ హాట్ ఫోటోలతో రెచ్చిపోతోంది.. ఇక చెప్పడం ఎందుకు చూసేయ్యండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here