Shraddha Das : బ్లూ డ్రెస్సులో శ్రద్ధాదాస్ అందాలు అదుర్స్

- Advertisement -

Shraddha Das .. ఈ భామ సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఆ సినిమాతో హిట్ కొట్టినా ఈ భామకు అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత ఆర్య-2లో శాంతి పాత్రలో నటించింది. అందులో కనిపించేది పది నిమిషాలే అయినా ఆ బ్యూటీ పాత్రకు, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికి శ్రద్ధాను శాంతి పేరుతోనే చాలా మంది గుర్తు పెట్టుకుంటారు. అంతలా ఆ క్యారెక్టర్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇక ఆ సినిమాలో శ్రద్ధ గ్లామర్ చూసి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ఈ బ్యూటీని ఫాలో అవడం షురూ చేశారు. అలా సోషల్ మీడియాలోనూ ఈ భామకు పాపులారిటీ వచ్చింది. కానీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు.

టాలీవుడ్​లో అడపాదడపా సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు తెరపై కనిపిస్తూ ఉంది శ్రద్ధ. అవకాశాలు లేకపోవడంతో బుల్లితెరపై రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అలా బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఇక సోషల్ మీడియాలో వరుస ఫొటోషూట్లు చేస్తూ అభిమానులతో టచ్​లో ఉంటోంది. ఘాటైన ఫొటోలు పోస్టు చేస్తూ యూత్ ఫ్యాన్స్​ను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా శ్రద్ధ బ్లూ కలర్ మ్యాక్సీ ఫ్రాక్​లో కనిపించింది. ఈ ఔట్​ఫిట్​లో శ్రద్ధ తన క్లీవేజ్ షోతో కట్టిపడేసింది. ఎద అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లోనే తెగ లైకులు వచ్చేశాయి.

- Advertisement -

ఇక శ్రద్ధ ఫొటోలు చూసిన కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ భామ అందాల జాతరకు కుర్రాళ్ల గుండె ఝళ్లుమన్నది. వావ్ శ్రద్ధా వాట్ ఏ బ్యూటీ అంటూ తెగ పొగడ్తలు కురిపించేస్తున్నారు నెటిజన్లు. మరికొందరేమో ఎంత ఎక్స్​పోజ్ చేసినా నీకు సినిమా ఛాన్సులు రావడం కష్టమేనంటూ నెగిటివ్ కామెంట్లు చేశారు. మొత్తానికి శ్రద్ధా ఈ హాట్ హాట్ సమ్మర్​లో తన హాట్ ఫొటోషూట్​తో మరింత హీట్ పుట్టించేసింది. ఇప్పటికే సమ్మర్ హీట్​తో పిచ్చెక్కి పోతున్న కుర్రాళ్లకు తన హాట్​నెస్​ మరింత కైపెక్కించేసింది ఈ బ్యూటీ.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here